అనిల్ రావిపూడి చేతుల మీదుగా 'నాటకం' ఫస్ట్ లుక్..

  • IndiaGlitz, [Friday,August 31 2018]

దర్శకుడు అనిల్ రావిపూడి 'నాటకం' సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు.. ఆశిష్ గాంధీ,ఆషిమా నర్వాల్ ప్రధాన పాత్రల్లో వస్తున్న ఈ సినిమాకి కళ్యాణ్ జి గోగన దర్శకత్వం వహిస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుంది.

పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉండడంతో చిత్ర నిర్మాతలు ఈ సినిమాని సెప్టెంబర్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సాయి కార్తిక్ ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తుండగా, గరుడవేగా ఫేమ్ అంజి ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు.. రిజ్వాన్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ వారు సమర్పిస్తున్న ఈ సినిమాని శ్రీ సాయి దీప్ చట్ల, రాధిక శ్రీనివాస్, ప్రవీణ్ గాంధీ మరియు ఉమా కూచిపూడి నిర్మిస్తున్నారు..

More News

మ‌హిళా ద‌ర్శ‌కురాలు జ‌య‌.బి మృతి

మ‌హిళా ద‌ర్శ‌కురాలు జ‌య‌.బి (54)గురువారం రాత్రి తొమ్మిదిన్న‌ర గంట‌ల ప్రాంతంలో గుండెపోటుతో క‌న్నుమూశారు.

సెప్టెంబర్ 12న 'ఎందుకో ఏమో' విడుదల

మ‌హేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై నందు,నోయ‌ల్, పున‌ర్న‌వి హీరో హీరోయిన్లుగా కోటి వ‌ద్దినేని ద‌ర్శ‌కత్వంలో మాల‌తి వ‌ద్దినేని నిర్మిస్తోన్న చిత్రం 'ఎందుకో ఏమో'.

క‌మ‌ల్‌, విక్ర‌మ్ సినిమా స్టార్ట‌యింది

విల‌క్షణ న‌ట‌న‌కు మారు పేరుగా క‌మ‌ల్ హాస‌న్ పేరును మ‌నం సూచిస్తుంటాం. త‌ర్వాత చియాన్ విక్ర‌మ్ ఆ రేంజ్‌లో క‌ష్ట‌ప‌డుతుంటారు.

త‌మిళంలో అమితాబ్ ఎంట్రీ...

బాలీవుడ్ సూప‌ర్‌స్టార్.. బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ ద‌క్షిణాది సినిమాలు వ‌రుస‌గా చేయ‌డానికి సిద్ధ‌మైపోయారేమో. ఎందుకంటే ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి సైరా న‌ర‌సింహారెడ్డి సినిమాలో న‌టించిన ఆయ‌న‌

ప్రముఖ నిర్మాణ సంష్ట ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ కాస్టింగ్ కాల్

ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో 3వ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు