వేశ్య పాత్రలో ఆండ్రియా...

  • IndiaGlitz, [Thursday,May 19 2016]

విశ్వరూపంతో పాటు తెలుగులో తఢాఖాలో సునీల్ సరసన నటించిన హీరోయిన్ ఆండ్రియా మంచి సింగర్ కూడా. సెలక్టివ్ సినిమాలను ఎంచుకుని సక్సెస్ ఫుల్ గా సాగుతున్న ఈ భామ ఇప్పుడు ధనుష్ హీరోగా రూపొందనున్న వడ చెన్నై చిత్రంలో నటిస్తుంది. తంగమగన్(తెలుగులో నవ మన్మథుడు) చిత్రం తర్వాత ధనుష్, సమంత కలిసి నటిస్తున్న చిత్రమిది. ఈచిత్రంలో ఆండ్రియా వేశ్య పాత్రలో కనిపించనుందని సమాచారం. నార్త్ చెన్నై స్టైల్ లో ఉండే ఈచిత్రంలో ఆండ్రియా పాత్ర చాలా బలంగా ఉటుందని, తనకు మంచి పేరు తెస్తుందని యూనిట్ సభ్యులు పెర్కొంటున్నారు.

More News

తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియచేసిన‌ పివిపి

మహేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం బ్రహ్మోత్సవం. ఈ చిత్రాన్ని పి.వి.పి సంస్థ నిర్మించింది.

మా అంద‌రి క‌న్నా ఎక్కువ క‌ష్ట‌ప‌డి నిహారిక మంచి పేరు తెచ్చుకుంటుంది అని నా గ‌ట్టి న‌మ్మ‌కం - రామ్ చ‌ర‌ణ్

మెగా ఫ్యామిలీ నుంచి తొలిసారి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్నకొణిద‌ల‌ నిహారిక న‌టించిన తొలి చిత్రం ఒక మ‌న‌సు. ఈ చిత్రంలో నాగ శౌర్య - నిహారిక జంట‌గా న‌టించారు.

థియేటర్స్ కు పండుగను తీసుకొస్తున్న 'బ్రహ్మోత్సవం'

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా పివిపి సినిమా, ఎం.బి ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యాన‌ర్స్ పై శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నె నిర్మించిన యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీ 'బ్రహ్మోత్సవం'. ఈనెల  20న వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం గ్రాండ్ గా  రిలీజ్ అవుతుంది.

జెంటిల్ మ‌న్ ఆడియో కాంటెస్ట్

నాని హీరోగా న‌టించిన తాజా చిత్రం జెంటిల్‌మ‌న్‌. ఈ చిత్రానికి మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అష్టా చమ్మా తర్వాత అంటే దాదాపు ఎనిమిదేళ్ల త‌ర్వాత  నాని, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో రూపొందిన చిత్ర‌మిది.

యాక్షన్ ఎంటర్ టైనర్ లో మంచు విష్ణు...

ఈడోరకం ఆడోరకం సక్సెస్ తో మంచి ఊపు మీదున్న మంచు విష్ణు ఇప్పుడు ఓ యాక్షన్ మూవీ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ వద్ద వర్క్ చేసిన రమేష్ దేశిన దర్శకత్వంలో ఈ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కనుందట.