close
Choose your channels

Anchor Shyamala : పింక్ కలర్ శారీలో పిచ్చెక్కిస్తోన్న శ్యామల అందాలు .. ఆ చూపులకు మతిపోవాల్సిందే

Thursday, January 5, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

Anchor Shyamala : పింక్ కలర్ శారీలో పిచ్చెక్కిస్తోన్న శ్యామల అందాలు .. ఆ చూపులకు మతిపోవాల్సిందే

సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న తెలుగు యాంకర్లలో శ్యామల ఒకరు. పెళ్లయి, ఒక బిడ్డకు తల్లయినా శ్యామల ఫిగర్‌లో కొంచెం కూడా మార్పు రాలేదు. మొన్నామధ్య స్టార్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ సైతం.. తన చూపుల నుంచి మీరు ఎలా తప్పించుకున్నారంటూ శ్యామల అందానికి ఫిదా అయ్యారు. ఇక బొద్దుగా మారకుండా ఎప్పటికప్పుడు వర్కౌట్స్ , డైట్ చేసి నాజూకుగా మారుతున్నారు శ్యామల.

మాచర్ల నియోజకవర్గంతో ప్రేక్షకులను పలకరించిన శ్యామల:

సీరియల్స్ చేస్తున్న సమయంలో తన సహ నటుడు నరసింహను పెళ్లాడిన శ్యామల.. ఆ తర్వాత కూడా తన కెరీర్‌ను విజయవంతంగా నడిపిస్తున్నారు. ఇంటర్వ్యూలు, మూవీ ఈవెంట్స్‌తో బిజీగా వుంటున్నారు. మొన్నామధ్య సొంతిల్లు కట్టుకుని హోంటూర్ చేసింది. ఇంద్రభవనం లాంటి ఆ ఇంటిని చూసి ప్రేక్షకులే కాదు, తోటి నటీనటులు కూడా అసూయ పడేలా ఆ ఇల్లు వుంది. రీసెంట్‌గా నితిన్ హీరోగా వచ్చిన మాచర్ల నియోజకవర్గంలో వెన్నెల కిశోర్‌ భార్యగా నటించి ప్రేక్షకులను అలరించి శ్యామల.

కుర్ర హీరోయిన్లకు సవాల్ విసురుతోన్న శ్యామల:

ఇకపోతే.. సోషల్ మీడియాలో చురుగ్గా వుండే శ్యామలకు ఇన్‌‌స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. తన సినిమాలు, షోలు, వ్యక్తిగత వివరాలను ఆమె ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూ వుంటారు. అలాగే హాట్ ఫోటో షూట్‌లో కుర్ర హీరోయిన్లకు సవాల్ విసురుతూ వుంటారు శ్యామల. రీసెంట్‌గా పింక్ కలర్ శారీలో దిగిన ఫోటోలను ఆమె పోస్ట్ చేశారు. అందులో అదిరిపోయే ఫిగర్‌తో, కనిపించి , కనిపించని జాకెట్‌తో కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపుతోంది శ్యామల. మరి ఇంకెందు ఆలస్యం మీరు కూడా శ్యామల (Shyamala)అందాలను ఆస్వాదించండి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment