చరణ్ మూవీలో అనసూయ...
Send us your feedback to audioarticles@vaarta.com
జబర్ దస్త్ ప్రోగ్రాంతో ఫేమస్ అయిన అనసూయకు సినిమా అవకాశాలు తలుపు తట్టాయి. ముందు సినిమా ఎంట్రీ విషయంలో కాస్తా అచితూచి అడుగులు వేసిన అనసూయ నాగార్జున సోగ్గాడే చిన్నినాయనా చిత్రంలో నటించింది. రీసెంట్‌గా విన్నర్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో నటించింది. తర్వాత మరే సినిమాలో నటించలేదు. ఇప్పుడు మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో రూపొందుతోన్న చిత్రంలో నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా రాజమండ్రి పరిసరాల్లో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ సినిమాలో అనసూయ నటించనుంది. అనసూయ పాత్ర చాలా ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుందని సమాచారం. ఈ చిత్రంలో రామ్ చరణ్ చెవిటివాడిగా, సమంత మూగ అమ్మాయిగా నటిస్తున్నారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com