అర్జున్ రెడ్డికి అనసూయ చురకలు..
Send us your feedback to audioarticles@vaarta.com
ఎమోషల్ లవ్ ఎంటర్టైనర్గా విడుదలైన అర్జున్‌రెడ్డి చిత్రానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. రాజమౌళి, సమంత సహా సినీ ప్రముఖులందరూ సినిమా చాలా బావుందని, విజయ్ దేవరకొండ చాలా అద్భుతంగా నటించాడని సోషల్ మీడియా ద్వారా ప్రశంసించారు కూడా. అయితే అర్జున్‌రెడ్డిపై కామెంట్ చేసేవాళ్లు కూడా ఎక్కువగా ఉన్నారు.
సినిమా చుట్టూ వివాదాలు అల్లుకుంటూనే ఉన్నాయి. రీఇప్పటి వరకు వి.హనుమంతరావు మాత్రమే అర్జున్‌రెడ్డి సినిమాకు వ్యతిరేకంగా మాట్లాడాడు. సెంట్‌గా ఇక సె..లవ్ అనే దర్శకుడు నా కథను కాపీ కొట్టారంటూ కోర్టు నోటీసులు పంపాడు. ఇప్పుడు యాంకర్ అనసూయ కూడా ఈ లిస్టులో చేరింది. మన ఇంట్లో ఆడవాళ్లను ఎవరో తిడితే వాళ్ల తల్లులను మనం తిట్టాలని చెబుతామా అని ప్రశ్నించింది. వి.హనుమంతరావును చిల్ తాతయ్యా అంటూ ఆట పట్టించిన విజయ్ దేవరకొండ ఇప్పుడేమని సమాధానం చెబుతాడో చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout