'అనగనగా ఒక చిత్రమ్' సెన్సార్ పూర్తి
Send us your feedback to audioarticles@vaarta.com
పద్మాలయా శాఖమూరి మల్లిఖార్జునరావు తనయుడు శివ హీరోగా, మేఘశ్రీ హీరోయిన్గా ప్రేమకథా చిత్రవ్‌ు` దర్శకుడు జె.ప్రభాకర్‌రెడ్డి స్వీయ దర్శకత్వంలో కొడాలి సుబ్బారావుతో కలిసి జె ప్రొడక్షన్స్, గోవర్షిణి ఫిలింస్ పతాకాలపై నిర్మిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ అనగనగా ఒక చిత్రమ్`. ఇటీవలే ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేసుకుంది. సెన్సార్ వారు ఈ చిత్రానికి యు బై ఎ` సర్టిఫికెట్‌ను ఇచ్చారు. సెప్టెంబర్ 11వ తేదీన చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.
ఈ సందర్భంగా
దర్శక, నిర్మాత జె. ప్రభాకర్‌రెడ్డి వివరాలు తెలియజేస్తూ.. సెన్సార్ వారు చిత్రాన్ని చూసి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీశారని అభినందించారు. దీంతో సినిమా విజయంపై మాకు ఉన్న నమ్మకం మరింత పెరిగింది. సెప్టెంబర్ 11వ తేదీన భారీ ఎత్తున సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ చిత్రంలో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అన్ని అంశాలు ఉన్నాయి. హీరో శివకు సినిమా మంచి బ్రేక్‌ను ఇస్తుంది అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com