తేజు మూవీ గురించి ఇంట్ర‌స్టింగ్ న్యూస్..

  • IndiaGlitz, [Wednesday,June 22 2016]

మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ ప్ర‌స్తుతం తిక్క సినిమాలో న‌టిస్తున్నారు. సునీల్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న‌తిక్క షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. త్వ‌ర‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం త‌ర్వాత సాయిధ‌ర‌మ్ తేజ్...మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేస్తున్నాడు.

ఈ మూవీకి ఢ‌మ‌రుకం ఫేం వెలిగొండ శ్రీనివాస్ క‌థ అందిస్తుండ‌గా, శ్రీధ‌ర్ సీపాన సంభాష‌ణ‌లు అందిస్తున్నారు. ఫాద‌ర్ - స‌న్ రిలేష‌న్ క‌థాంశంగా ఈ చిత్రం రూపొందించ‌నున్నార‌ట‌. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటుంది. తిక్క సినిమా షూటింగ్ పూర్త‌యిన త‌ర్వాత‌ ఈ చిత్రాన్ని ప్రారంభించ‌నున్నారు.

More News

చైతు బ‌రువు త‌గ్గాడు...

అక్కినేని నాగ‌చైత‌న్య హీరోగా చందుమొండేటి ద‌ర్శ‌క‌త్వంలో అన్న‌పూర్ణ స్టూడియో  బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న చిత్రం ప్రేమ‌మ్‌. మ‌ల‌యాళ చిత్రం ప్రేమ‌మ్‌కు ఇది రీమేక్‌. శృతిహాస‌న్‌,మ‌డోన్నా సెబాస్టియ‌న్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

చుట్టాల‌బ్బాయి ఆడియో డేట్

ఆది హీరోగా వీర‌భ‌ద్ర‌మ్ చౌద‌రి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం చుట్టాల‌బ్బాయి. ఈ చిత్రంలో ఆది స‌ర‌స‌న న‌మిత‌, యామిని హీరోయిన్స్ గా న‌టించారు.

వాస్త‌వ సంఘ‌ట‌న‌ల‌కు తెర రూప‌మే ఒక మ‌న‌సు - డైరెక్ట‌ర్ రామ‌రాజు

మ‌ల్లెల తీరం ద‌ర్శ‌కుడు రామ‌రాజు తెర‌కెక్కించిన తాజా చిత్రం ఒక మ‌న‌సు. ఈ చిత్రంలో నాగ‌ శౌర్య‌, నిహారిక జంట‌గా న‌టించారు. ఈ చిత్రాన్ని మ‌ధుర శ్రీధ‌ర్ రెడ్డి నిర్మించారు.

గచ్చిబౌలిలో బిజీ బిజీగా వెంకీ..

విక్టరీ వెంకటేష్-యూత్ ఫుల్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం బాబు బంగారం.

రోబో 2.0 రిలీజ్ అప్పుడా..

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా గ్రేట్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం రోబో 2.0.