ఎమీ జాక్సన్ ఎంగేజ్మెంట్
Send us your feedback to audioarticles@vaarta.com
బ్రిటీష్ సుందరాంగి ఎమీజాక్సన్ 'మదరాసు పట్టణం', 'ఎవడు', 'అభినేత్రి', ' ఐ', '2.0' చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైంది. ఈ అమ్మడు గత కొంత కాలంగా బ్రిటన్కు చెందిన వ్యాపారవేత్త జార్జ్ పనాయొటోతో డేటింగ్ చేస్తుంది.
వీరిద్దరూ త్వరలోనే ఓ ఇంటివారు కాబోతున్నారు. కొత్త సంవత్సరం రోజున .. అంటే జనవరి 1న ఎమీజాక్సన్, జార్జ్ ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ విషయాన్ని ఎమీజాక్సన్ ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది.
'జనవరి 1.. మన జీవితాల్లో కొత్త ప్రయాణం. ఐ లవ్ యూ, నన్ను ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచుతున్నందుకు థాంక్స్' అంటూ చెప్పింది. అయితే పెళ్లి ఎప్పుడు అనేది మాత్రం చెప్పలేదు ఎమీజాక్సన్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com