ఆర్జీవీ ‘మర్డర్’ సినిమాపై అమృత స్పందించలేదు: బాలస్వామి

ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా వర్మ తను తీయబోయే కొత్త చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ప్రణయ్ హత్య నేపథ్యంలో ‘మర్డర్’ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు వర్మ వెల్లడించారు. దీనిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రణయ్ భార్య అమృత ఓ ప్రకటనను విడుదల చేశారు.

ఇది కాస్తా పత్రికల్లో, సామాజిక మాధ్యమాల్లో విరివిగా కథనాలు వచ్చాయి. దీనిపై అమృత మామయ్య, ప్రణయ్ తండ్రి బాలస్వామి స్పందించారు. అమృత పేరుతో వెలువడిన ప్రకటనకు, ఆమెకూ ఎలాంటి సంబంధమూ లేదన్నారు. అసలు ‘మర్డర్’ సినిమా విషయమై అమృత ఇంతవరకూ స్పందించనే లేదన్నారు. ఆమె పేరుతో వచ్చిన ప్రకటనను నమ్మవద్దని బాలస్వామి తెలిపారు.

More News

సామూహిక వ్యాప్తి దిశగా తెలంగాణ.. ప్రస్తుతానికి ఏపీ సేఫ్

కరోనా వైరస్ సామూహిక వ్యాప్తి దిశగా కొనసాగుతోందా? అంటే ఇండియా ఇన్ పిక్సల్స్ అవుననే అంటోంది.

మీ సిల్లీ జోకులను చూడటానికి బతికే ఉన్నాం: నయన్ విఘ్నేష్

ఫేక్ న్యూస్‌ని స్ప్రెడ్ చేయడంలో సోషల్ మీడియా ముందుంటుంది. కరోనా స్ప్రెడ్డింగ్ ఏ రేంజ్‌లో ఉందో..

ఇండస్ట్రీలో ఎవరైనా నచ్చకుంటే వారి మానాన వారిని వదిలెయ్యండి: డైరెక్టర్ సంజీవ్‌రెడ్డి

నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం ఇండస్ట్రీలో కొందరి ప్రవర్తనను ప్రశ్నించింది. ఇండస్ట్రీలో అందలమెక్కించే భుజాలే కాదు..

ఢిల్లీలో హై అలెర్ట్.. ఇప్పటికే ఉగ్రవాదులు చేరుకున్నారన్న నిఘా వర్గాలు

ఢిల్లీలో ఉగ్రదాడులు జరగవచ్చంటూ నిఘా హెచ్చరికల నేపథ్యంలో ఢిల్లీలో అధికారులు హై అలెర్ట్ ప్రకటించారు.

గాంధీలో కొడుకు అదృశ్యం.. 20 రోజుల తర్వాత తల్లికి షాకింగ్ న్యూస్..

కరోనా పాజిటివ్‌తో గాంధీ హాస్పిటల్‌కి చేరిన కొడుకు కొద్ది రోజులపాటు ఫోన్‌లో తల్లికి టచ్‌లోనే ఉన్నాడు.