'#మీ టూ' పై అమితాబ్ స్పంద‌న‌

  • IndiaGlitz, [Friday,October 12 2018]

ఓ షూటింగ్ స‌మ‌యంలో సీనియ‌ర్ న‌టుడు నానా ప‌టేక‌ర్ త‌న‌ను లైంగికంగా వేధించాడ‌ని త‌నుశ్రీ ద‌త్తా ఆరోపించింది. అదే స‌మ‌యంలో ఆమెకు చాలా మంది బాలీవుడ్ న‌టులు త‌మ మ‌ద్ధ‌తుని తెలిపారు. ఆ స‌మ‌యంలో అమితాబ్‌ను స్పందించమ‌ని అడిగిత‌నే 'నేను త‌నుశ్రీద‌త్తాను కాను.. నానా పటేక‌ర్‌నికాను' అంటూ వ్యాఖ్య‌లు చేశాడు. దానిపై త‌ను శ్రీ బాధ‌ను కూడా వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే.

అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మీ టూ ఉద్య‌మం గురించి అమితాబ్ పెద‌వి విప్పారు. 'ప‌నిచేసే ప్ర‌దేశంలో ఎవ‌రైనా మ‌హిళ‌ల ప‌ట్ల దురుసుగా అమ‌ర్యాద‌గా ప్ర‌వ‌ర్తించ‌కూడ‌దు.. ఒక‌వేళ అలా ప్ర‌వ‌ర్తిస్తే సంబంధిత అధికారుల‌కు విష‌యాన్ని తెలియ‌చేయాలి. సమాజంలో మహిళలు, చిన్నారులు, అణగారిన వర్గాలు అణిచివేతకు గురువుతున్న క్రమంలో పాఠశాల స్ధాయి నుంచే నైతిక ప్రవర్తనపై అవగాహన పెంచేలా చ‌ర్య‌లు తీసుకోవాలి. మ‌హిళ‌లకు ర‌క్ష‌ణ క‌ల్పించాల్సిన బాధ్య‌త మ‌న‌పై ఉంది' అంటూ అమితాబ్ స్పందించారు.

More News

'విశ్వామిత్ర' టీజర్‌ లాంచ్ చేసిన నందిత‌

రాజకిరణ్‌ సినిమా నిర్మిస్తున్న చిత్రం ‘విశ్వామిత్ర’. నందితారాజ్‌, ‘సత్యం’ రాజేష్‌, అశుతోష్‌ రాణా, ప్రసన్నకుమార్‌ కీలక పాత్రధారులు. రాజకిరణ్‌ దర్శకుడు.

సైరాలో అమితాబ్ లుక్‌

చారిత్రాత్మ‌క నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న చిత్రం `సైరా న‌ర‌సింహా రెడ్డి`. మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న 151వ చిత్ర‌మిది. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన తొలి యోధుడు ఓ తెలుగువాడు..

వెబ్ సిరీస్‌లో ఆద‌ర్శ్‌

విల‌న్‌గానే కాకుండా చిన్నా చిత‌కా పాత్ర‌లు చేస్తున్న ఆద‌ర్శ్ ఇప్పుడు వెబ్ సిరీస్‌లో న‌టించ‌బోతున్నార‌ట‌. అది కూడా హిందీలో.

ర‌కుల్ .. షాకింగ్ రెమ్యున‌రేష‌న్!!

'స్పైడ‌ర్' త‌ర్వాత తెలుగులో మ‌రే సినిమా చేయ‌ని ర‌కుల్ ప్రీత్ సింగ్ దివంగ‌త ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ బ‌యోపిక్ `య‌న్‌.టి.ఆర్‌`లో అల‌నాటి శ్రీదేవి పాత్ర‌లో న‌టిస్తుంది.

రీమేక్‌లో రానా?

త‌మిళంలో ఇటీవ‌ల విడుద‌లైన ఘ‌న విజ‌యం సాధించిన చిత్రం `96`. విజ‌య్ సేత&