ఆరోగ్యం విషయంలో అమితాబ్ చేసిన తప్పు
Send us your feedback to audioarticles@vaarta.com
ఆరోగ్యం విషయంలో అందరూ జాగ్రత్తలు పాటించాలంటున్నారు బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్. ముంబైలో జరిగిన స్వస్త్ ఇండియా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అందరూ తప్పనిసరిగా ప్రాథమిక పరీక్షలు చేయించుకోవాలి. అందువల్ల, వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించే అవకాశం ఉంటుందన్నారు అమితాబ్. ``నాకు క్షయ, హెపటైటిస్ బి వ్యాధులుండేవి. దాదాపు ఎనిమిదేళ్లు వీటి గురించి పట్టించుకోకపోవడం వల్ల రక్తంగా పాడై 75 శాతం కాలేయం పాడైంది. ఇప్పుడు నేను 25 శాతం కాలేయంతోనే జీవిస్తున్నాను. నేను ఇదంతా పబ్లిసిటీ కోసం చెప్పడం లేదు.. నాలాగా మరొకరు బాధపడకూడదనే చెబుతున్నాను`` అన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments