త‌మిళంలో అమితాబ్ ఎంట్రీ...

  • IndiaGlitz, [Friday,August 31 2018]

బాలీవుడ్ సూప‌ర్‌స్టార్.. బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ ద‌క్షిణాది సినిమాలు వ‌రుస‌గా చేయ‌డానికి సిద్ధ‌మైపోయారేమో. ఎందుకంటే ప్ర‌స్తుతం మెగాస్టార్ చిరంజీవి సైరా న‌ర‌సింహారెడ్డి సినిమాలో న‌టించిన ఆయ‌న‌.. తాజాగా.. ఓ త‌మిళ సినిమాలో న‌టించ‌డానికి రెడీ అయ్యారు.

ఈ సినిమాలో ద‌ర్శ‌కుడు, న‌టుడు ఎస్‌.జె.సూర్య న‌టిస్తున్నారు. త‌మిళ్ వ‌న్న‌న్ అనే ద‌ర్శ‌కుడు ఈ సినిమాను తెర‌కెక్కించ‌నున్నారు. ఈ విష‌యాన్ని ఎస్‌.జె.సూర్య త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా క‌న్‌ఫ‌ర్మ్ చేశాడు.

More News

ప్రముఖ నిర్మాణ సంష్ట ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ కాస్టింగ్ కాల్

ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో 3వ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు

విజయదశమి కానుకగా విశాల్‌ 'పందెం కోడి 2'

మాస్‌ హీరో విశాల్‌ హీరోగా ఠాగూర్‌ మధు సమర్పణలో విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై ఎన్‌.లింగుస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'పందెంకోడి 2'.

శ్రీ హరికృష్ణ గారి అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది - డా:టి.సుబ్బరామి రెడ్డి

మాజీ రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రి, సినీ నటులు శ్రీ నందమూరి హరికృష్ణ మరణ వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను.

ద‌ర్శ‌కుడి విష‌యంలో మ‌రోసారి కంగ‌నా క్లారిటీ

కంగ‌నా ర‌నౌగ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం 'మ‌ణిక‌ర్ణిక‌'. జాగ‌ర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా స్టార్ట‌య్యింది. సినిమా అంతా పూర్త‌య్యింది.

అఫీషియ‌ల్‌... వెన‌క్కి వెళ్లిన సూర్య‌

తమిళ‌నాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు ఉన్న త‌మిళ హీరో సూర్య‌. ఆయ‌న హీరోగా  ఇప్పుడు సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్‌.జి.కె(నంద‌గోపాల‌కృష్ణ‌) సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.