తమిళంలో అమితాబ్ ఎంట్రీ...
Send us your feedback to audioarticles@vaarta.com
బాలీవుడ్ సూపర్‌స్టార్.. బిగ్ బి అమితాబ్ బచ్చన్ దక్షిణాది సినిమాలు వరుసగా చేయడానికి సిద్ధమైపోయారేమో. ఎందుకంటే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమాలో నటించిన ఆయన.. తాజాగా.. ఓ తమిళ సినిమాలో నటించడానికి రెడీ అయ్యారు.
ఈ సినిమాలో దర్శకుడు, నటుడు ఎస్.జె.సూర్య నటిస్తున్నారు. తమిళ్ వన్నన్ అనే దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ విషయాన్ని ఎస్.జె.సూర్య తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా కన్‌ఫర్మ్ చేశాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com