సమ్మర్ వైబ్స్ అంటూ అందాల బాంబు.. ప్యాంట్ అన్ జిప్, మరీ ఇంత బోల్డా!
Send us your feedback to audioarticles@vaarta.com
స్టన్నింగ్ బ్యూటీ అమీషా పటేల్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. ఆమె నాటీ ఫోజులు నిత్యం వైరల్ అవుతున్నాయి. అమీషా పటేల్ తరచుగా అందాలతో రెచ్చగొట్టే ఫోజులు పోస్ట్ చేస్తోంది. టాలీవుడ్ లో మెరుపులా వచ్చి వెళ్లిపోయిన అమీషా బద్రి, నరసింహుడు, నాని లాంటి చిత్రాల్లో నటించింది.
తాజాగా అమీషా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఓ పోస్ట్ నెట్టింట బాంబు విస్ఫోటనంలా మారింది. యద అందాలని బోల్డ్ గా ఆరబోస్తూ అంతకంటే బోల్డ్ గా ప్యాంట్ అన్ జిప్ చేసి ఆమె ఇచ్చిన ఫోజు నెవర్ బిఫోర్ అనే చెప్పాలి. కుర్రాళ్ళు చూపు తిప్పుకోలేని విధంగా ఉన్న ఫోజు బాగా వైరల్ అవుతోంది.
సమ్మర్ వైబ్స్ అంటూ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న అమీషా ఈ పోస్ట్ చేసింది. గాగుల్స్ ధరించి సన్ షైన్ లో బ్లాక్ బ్రా, బ్లూ జీన్స్ తో అమీషా ఇచ్చిన ఫోజు కుర్రాళ్లని ఆకట్టుకుంటోంది. అయితే ఇంతలా హద్దులు దాటి బోల్డ్ ఫోజులు అవసరమా అనే కామెంట్స్ కూడా కొందరు నెటిజన్లు చేస్తున్నారు.
ఆమె అందాలకు మంత్రముగ్దులు అవుతున్న నెటిజన్లు మాత్రం ఫైర్, లవ్ ఎమోజిలతో రెచ్చిపోతున్నారు. అమీషా పటేల్ ప్రస్తుతం బాలీవుడ్ లో కొన్ని చిత్రాలు చేస్తోంది. అమీషా చివరగా ఆకతాయి అనే చిత్రంలో స్పెషల్ సాంగ్ చేసింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments