అమీర్ పేట్ టు అమెరికా ఆడియో విడుదల

  • IndiaGlitz, [Saturday,March 31 2018]

రాధా మీడియా బ్యానర్ పై శ్రీమతి స్వప్న కొమండూరి సమర్పణలో పద్మజ కొమండూరి నిర్మిస్తున్న చిత్రం అమీర్ పేట్ టు అమెరికా. రామ్మోహన్ కొమండూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి కార్తీక్ కొడకండ్ల సంగీతం అందించారు. ఈ చిత్రం ఆడియో విడుదల వేడుక నిన్న సాయంత్రం హైద్రాబాద్ లో పలువురు రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. 

ఎక్సైజ్ మినిస్టర్ పద్మారావుగారు ఆడియోను విడుదల చేసి మొదటి సీడీని బూరా నర్సయ్య గౌడ్ మరియు చిత్ర బృందానికి అందించారు.

ఈ సందర్భంగా బూరానర్సయ్య గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణా రీతిలో తెరకెక్కుతున్న తెలంగాణ సినిమాలన్నీ ఈమధ్యకాలంలో హిట్ అవుతున్నాయి. ఈ పరిణామాన్ని ఈమధ్య అందరూ ఫాలో అవుతున్నారు. తమిళ, మలయాళ చిత్రాల సహజత్వాన్ని ఆదరిస్తున్నట్లు త్వరలోనే తెలంగాణ చిత్రాలను కూడా ఆదరిస్తారు. కథే హీరో అన్న రీతిలో త్వరలో సినిమాలోస్తాయి.

ఎక్సైజ్ మినిస్టర్ పద్మారావు మాట్లాడుతూ.. నిర్మాత రామ్ మా తమ్ముడి లాంటోడు. ఇక్కడ కుటుంబాలను వదులుకొని అమెరికాకి చదువు కోసం, సంపాదన కోసం అమెరికా వెళ్ళి అక్కడ సరైన అవకాశాల్లేక నానా ఇబ్బందులుపడే చాలా మంది వ్యధలను ఈ చిత్రం ద్వారా చూపించడం అనేది అభినందనీయం. ఈ సినిమా ద్వారా వచ్చిన లాభాలతో మరో సినిమా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాను. తెలంగాణ ప్రభుత్వం గురించి ఎలాంటి సహాయం కావాలన్నా సరే చేసిపెడతాం. త్వరలోనే తెలంగాణ దర్శకనిర్మాతలకు థియేటర్లు అ&

More News

మా లవ్‌ జర్నీ సక్సెస్‌' ప్రారంభం

సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్‌ సాలూరి కథానాయకుడిగా 'మా లవ్‌ జర్నీ సక్సెస్‌' చిత్రం శనివారం రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది.

'భ‌లే మంచి చౌక బేర‌మ్' టీజ‌ర్ లాంచ్‌

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి అందించిన కాన్సెప్ట్ తో న‌వీద్ , నూక‌రాజు లు హీరోలుగా, యామిని హీరోయిన్ గా

హ్యాట్రిక్ కొట్టిన నిర్మాణ సంస్థ‌

ఓ కొత్త‌ నిర్మాణ సంస్థ నిర్మించిన మూడు భారీ బ‌డ్జెట్ చిత్రాలు వ‌రుస విజ‌యాలు సాధించ‌డ‌మ‌నేది అతి త‌క్కువ సంద‌ర్భాల్లోనే చూస్తుంటాం.

వ‌రుస‌గా అలాంటి పాత్ర‌ల‌తోనే రామ్ చ‌ర‌ణ్‌

సౌండ్ ఇంజినీర్ చిట్టిబాబుగా మెగాప‌వ‌ర్ స్టార్‌ రామ్ చ‌ర‌ణ్ సంద‌డి చేసిన చిత్రం రంగ‌స్థ‌లం. శుక్ర‌వారం విడుద‌లైన ఈ సినిమా.. రామ్ చ‌ర‌ణ్ కెరీర్‌లో ప్ర‌త్యేక‌మైన చిత్రంగా నిలిచిపోయింది.

రామ్ చ‌ర‌ణ్ మ‌రోసారి అలాగే..

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కెరీర్‌ను మ‌లుపు తిప్పిన చిత్రాల‌లో మ‌గ‌ధీరది ప్ర‌త్యేక స్థానం. ఇండ‌స్ట్రీ హిట్‌గా నిలిచిన ఈ సినిమాతో రామ్ చ‌ర‌ణ్ ద‌శ‌, దిశ మారింద‌నే చెప్పాలి.