'కంచె' టీజర్ కు అద్భుత స్పందన

  • IndiaGlitz, [Saturday,August 15 2015]

మెగా కుటుంబం నుండి వచ్చిన లేటెస్ట్ క్రేజీ హీరో వరుణ్ తేజ్, ప్రఖ్యాత సూపర్ మోడల్ ప్రగ్య జైస్వాల్ జంటగా నటిస్తోన్న చిత్రం 'కంచె '. ఇప్పటి వరకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో ఎవరూ చిత్రీకరించని రెండవ ప్రపంచ యుద్ధ పోరాట సన్నివేశాలు ఈ చిత్రానికి స్పెషల్ హైలైట్ గా నిలుస్తాయి. Georgia దేశం లో, రియల్ వరల్డ్ వార్ 2 వెపన్స్ , tanks , uniforms , లొకేషన్స్ ను వాడుకుని , భారీ వ్యయం తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఈ చిత్రం టీజర్ ను ఈ రోజు స్వాతంత్ర దినోత్సవ సందర్భం గా చిత్ర బృందం విడుదల చేసింది. సుమారు 45 సెకండ్ల రన్ టైం ఉన్న ఈ టీజర్ కు సోషల్ మీడియా లో అద్భుతమైన స్పందన వస్తోంది. వరుణ్ తేజ్ చాలా చోట్ల మెగాస్టార్ చిరంజీవి గారి పోలిక లో ఉండటం ఫాన్స్ ని ఎంతో ఎక్సైట్ చేస్తోంది.

బాలీవుడ్ లో ఇటివలే గబ్బర్ చిత్రం తో మంచి విజయాన్ని సాధించిన అభిరుచి గల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ఇది.

భారీ వ్యవయం తో, అత్యుత్తమ సాంకేతిక విలువల తో రూపుదిద్దుకుంటున్నఈ చిత్రాన్ని రాజీవ్ రెడ్డి, మరియు సాయి బాబు జాగర్లమూడి సంయుక్తం గా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు . ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ చిరంతాన్ భట్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు

More News

'బాహుబలి' పార్ట్ 2 కర్ణాటక హక్కులను కైవసం చేసుకున్న ప్రముఖ నిర్మాత సాయికొర్రపాటి

‘ఈగ’, ‘అందాల రాక్షసి’, ‘లెజెండ్’, ‘ఉహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్యా’, ‘తుంగభద్ర’ వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను అందించిన వారాహి చలన చిత్రం అధినేత, స్టార్ ప్రొడ్యూసర్ సాయికొర్రపాటి.

'అబ్బాయితో అమ్మాయి' బిజినెస్ అదిరిందట..

ఏ సినిమా అయినా బిజినెస్ ఎప్పుడు అవుతుంది? స్టార్ హీరో సినిమా అయితే కొబ్బరికాయ కొట్టినరోజునే జరిగే అవకాశం ఉంది. లేకపోతే ఫస్ట్ లుక్ విడుదలయ్యాక అవుతుంది

'శ్రీమంతుడు' నా కెరీర్‌లో బెస్ట్‌ ఫిలిమ్‌ - మహేష్‌

సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా ‘మిర్చి’ ఫేమ్‌ కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్‌, ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌

'సైజ్ జీరో' ఆ చిత్రంలా ఉంటుందా...?

అనుష్క ప్రధానపాత్రలో ‘బాహుబలి’, ‘రుద్రమదే’వి చిత్రాల తర్వాత ‘ చేస్తున్న సినిమా ‘సైజ్ జీరో’. పివిపి బ్యానర్ పై

ఎగ్జయిట్ అయిన పవన్ కళ్యాణ్...

‘గోపాల గోపాల’ చిత్రం తర్వాత గ్యాప్ తీసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ‘సర్ధార్’ సినిమాలో నటిస్తూ బిజీగా