అమేజింగ్.. బికినీలో రకుల్ అందాల ట్రీట్!
Send us your feedback to audioarticles@vaarta.com
అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సౌత్ లో కూడా రకుల్ స్టార్ హీరోయిన్. తక్కువ టైంలో క్రేజ్ సొంతం చేసుకున్న రకుల్ సౌత్ లో పలువురు స్టార్ హీరోలతో నటించింది. తెలుగులో మహేష్, ఎన్టీఆర్, రాంచరణ్, అల్లు అర్జున్ లతో ఆడి పాడింది.
ఇదీ చదవండి: 'సాహో' నటి భర్త హఠాన్మరణం.. కారణం ఇదే!
ఇటీవల ఎక్కువగా రకుల్ బాలీవుడ్ బాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటోంది. అవకాశం ఉన్నప్పుడు తెలుగులో కూడా నటిస్తోంది. ఈ ఏడాది రకుల్ నితిన్ 'చెక్'మూవీలో నటించిన సంగతి తెలిసిందే.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రకుల్ తన గ్లామర్ పిక్స్ తో ఫ్యాన్స్ కి అప్పుడప్పుడూ ట్రీట్ ఇస్తూ ఉంటుంది. తాజాగా రకుల్ ఎల్లో బికినీలో హాట్ పిక్ పోస్ట్ చేసింది. పూల్ పక్కన కూల్ గా బికినిలో కూర్చుని ఉన్న రకుల్ అందాలు నెటిజన్లని ఆకర్షిస్తున్నాయి.
రకుల్ నాజూకు అందానికి అభిమానులు ఫిదా అవుతున్నారు. రకుల్ ఈ పిక్ పోస్ట్ చేసిన గంట వ్యవధిలోనే 3 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. రకుల్ ప్రస్తుతం శివకార్తికేయన్ సరసన తమిళంలో ఓ చిత్రంలో.. మేడే, థాంక్ గాడ్, అటాక్ అనే హిందీ చిత్రాల్లో నటిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com