అమరేంద్ర బాహుబలి, దేవసేన స్టిల్ అదిరింది..!
Thursday, January 26, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సంచలన చిత్రం బాహుబలి 2. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ ప్రదాన పాత్రలు పోషిస్తున్న బాహుబలి 2 షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. రిపబ్లిక్ డే సందర్భంగా బాహుబలి 2 చిత్రంలోని అమరేంద్ర బాహుబలి, దేవసేన స్టిల్ ను రాజమౌళి ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసారు.
అమరేంద్ర బాహుబలితో కలిసి బాణం గురి చూస్తున్న దేవసేన స్టిల్ అదిరింది. బాహుబలి లో డీ గ్లామర్ గా కనిపించిన దేవసేన ఈ స్టిల్ లో చాలా గ్లామర్ గా కనిపిస్తుంది. బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో బాహుబలి 2 పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. చాలా ఫాస్ట్ గా ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న బాహుబలి 2 ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments