విష్ణు సరసన అమల...?
Send us your feedback to audioarticles@vaarta.com
మంచు విష్ణు హీరోగా అడ్డా ఫేమ్ జి.కార్తిక్ రెడ్డి దర్శకత్వంలో నూతన చిత్రం ఇటీవల హైదరాబాద్ లో ప్రారంభమైన సంగతి విదితమే. సోమా విజయ్ ప్రకాష్ నిర్మాణ నిర్వహణలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఫిలింస్ బ్యానర్ లో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో ఇద్దరు హీరోయిన్స్ నటించాల్సి ఉంది. జాదూగాడు ఫేమ్ సోనారిక ఒక హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సెకండ్ హీరోయిన్ గా మలయాళ హీరోయిన్, రీసెంట్ గా తమిళ దర్శకుడు విజయ్‌ను వివాహమాడిన అమలాపాల్ నటిస్తుందట. ఈ విషయంపై అధికారకంగా సమాచారం రావాల్సి ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments