సీనియర్స్ తో సైతం సై అంటున్న అమలాపాల్..!

  • IndiaGlitz, [Saturday,September 10 2016]

బెజ‌వాడ‌, ఇద్ద‌ర‌మ్మాయిల‌తో, నాయ‌క్...త‌దిత‌ర తెలుగు చిత్రాల్లో న‌టించి ఆక‌ట్టుకున్న క‌ధానాయిక అమ‌లాపాల్. యంగ్ హీరోల‌తో రొమాన్స్ చేస్తున్న ఈ మ‌ల‌యాళ ముద్దుగుమ్మ సీనియ‌ర్స్ తో సైతం రొమాన్స్ కి రెడీ అంటుంది. త‌మిళ సినిమా వ‌డ చెన్నైలో ధ‌నుష్ తో క‌లిసి న‌టిస్తుంది. యంగ్ స్టార్స్ తో న‌టిస్తున్న‌ప్పుడు సీనియ‌ర్ హీరోల‌తో న‌టించ‌డానికి ఆలోచిస్తారు. ఎందుకంటే సీనియ‌ర్ హీరోల‌తో న‌టిస్తే...యంగ్ హీరోల స‌ర‌స‌న న‌టించే అవ‌కాశాలు రావేమో అని ఆలోచిస్తారు కానీ...అమ‌లాపాల్ అలా ఆలోచించ‌డం లేదు. ధ‌నుష్ స‌ర‌స‌న న‌టిస్తూనే సీనియ‌ర్ హీరో అయిన స‌త్య‌రాజ్ స‌ర‌స‌న న‌టించ‌డానికి కూడా ఓకే చెప్పేసింది. స‌త్య‌రాజ్ ప‌క్క‌నే కాకుండా ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న న‌టించేందుకు కూడా ఓకే చెప్పిన‌ట్టు స‌మాచారం.

More News

రజనీతో లారెన్స్..!

కొరియోగ్రాఫ్ గా,నటుడుగా,సంగీత దర్శకుడుగా,దర్శకుడుగా...

చిరును రికార్డ్ ను మహేష్ దాటేస్తాడా..?

మెగాస్టార్ చిరంజీవి ప్రెస్టిజియస్ మూవీ 'ఖైదీ నంబర్ 150' వ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.వి.వి.వినాయక్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

ఇప్పుడు వరుణ్ తేజ్ హీరోయిన్....

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్,దిల్ రాజు,హరీష్ శంకర్,దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రం డిజె..దువ్వాడ జగన్నాథమ్.

మరోసారి ఆ దర్శకుడితోనే నయన...

తెలుగు,తమిళంలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న నయనతార,దర్శకుడు గణేష్ శివన్ తో ప్రేమలో మునిగి తేలుతుంది.

పవన్ కాకినాడ సభలో ఒకరు మృతి

జనసేన పార్టీ అధినేత,పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈరోజు కాకినాడలో సీమాంధ్రుల ఆత్మగౌరవం పేరుతో