దర్శకుడిపై అమలాపాల్ లైంగిక వేధింపుల ఆరోపణలు
Send us your feedback to audioarticles@vaarta.com
నటి అమలాపాల్ దర్శకుడు సుశీ గణేశన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ప్రస్తుతం మీ టూ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న నేపథ్యంలో దర్శకుడు సుశీగణేశన్‌పై అమలాపాల్ ఆరోపణలు చేయడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. సుశి దర్శకత్వంలో బాబీ సింహతో కలిసి అమలాపాల్ `తిరుట్టుపయలే 2` అనే చిత్రంలో నటించారు.
ఈ చిత్ర షూటింగ్ సమయంలో డబుల్ మీనింగ డైలాగులు మాట్లాడటం.. అనవరసరమైన ఆఫర్స్ ఇవ్వడం.. కావాలనే తాకడం వంటి పనులు చేశారని ఆరోపిస్తూ.. లెటర్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. అమలాపాల్ మెసేజ్ పోస్ట్ చేసిన కాసేపటి తర్వాత సుశీ గణేశన్.. అతని భార్య అమలాపాల్‌కు ఫోన్ చేసి దారుణంగా తిట్టారట.
ఈ విషయాన్ని కూడా అమలాపాల్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇంతకు ముందు లీలా మణిమేకలై తనతో కారులో ప్రయాణించే సమయంలో సుశీ గణేశన్ తప్పుగా ప్రవర్తించారని ఆరోపణలు చేశారు. ఇప్పుడు దీనిపై దర్శకుడు సుశీ గణేశన్ ఏమని స్పందిస్తారో చూడాలి.
Just got the shock of my life! @DirectorSusi & @sgmanjari called &I picked up to explain the stand.While I was trying to pacify his wife; Susi strted abusing me&to my surprise his wife strted laughing&they both joined to slut shame me. De feel de can scare me with dese tactics ????
— Amala Paul ⭐️ (@Amala_ams) October 24, 2018
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Liya Harini
Contact at support@indiaglitz.com