వెబ్ సిరీస్‌లో అమల...
Send us your feedback to audioarticles@vaarta.com
అక్కినేని మనం, మలయాళ చిత్రం, ఓ హిందీ చిత్రం తర్వాత మరో సినిమాలో నటించలేదు కానీ.. ఇప్పుడు వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. 'హై ప్రెస్టీస్' అనే పేరుతో తెరకెక్కుతోన్న ఈ వెబ్ సిరీస్‌ను పుష్ప అనే మహిళ డైరెక్ట్ చేస్తుండటం విశేషం.
ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్, కృష్ణ, సునైన తదితరులు నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ గురించి "నేను తొలిసారి వెబ్ సిరీస్‌లో నటిస్తున్నాను. అమల మేడమ్ లీడ్ పాత్ర చేస్తున్న ఈ వెబ్ సిరీస్‌లో నటిస్తుండం ఆనందంగా ఉంది" అన్నారు వరలక్ష్మి శరత్‌కుమార్. ఈ వెబ్ సిరీస్ జీ ఎంటర్ టైన్మెంట్ ఛానెల్ జీ5లో టెలికాస్ట్ కానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com