వెబ్ సిరీస్‌లో అమ‌ల‌...

  • IndiaGlitz, [Wednesday,December 12 2018]

అక్కినేని మ‌నం, మ‌ల‌యాళ చిత్రం, ఓ హిందీ చిత్రం త‌ర్వాత మ‌రో సినిమాలో న‌టించ‌లేదు కానీ.. ఇప్పుడు వెబ్ సిరీస్‌లో న‌టిస్తున్నారు. 'హై ప్రెస్టీస్‌' అనే పేరుతో తెర‌కెక్కుతోన్న ఈ వెబ్ సిరీస్‌ను పుష్ప అనే మ‌హిళ డైరెక్ట్ చేస్తుండ‌టం విశేషం.

ఇందులో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్‌, కృష్ణ‌, సునైన త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ గురించి నేను తొలిసారి వెబ్ సిరీస్‌లో న‌టిస్తున్నాను. అమ‌ల మేడ‌మ్ లీడ్ పాత్ర చేస్తున్న ఈ వెబ్ సిరీస్‌లో న‌టిస్తుండం ఆనందంగా ఉంది అన్నారు వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌. ఈ వెబ్ సిరీస్ జీ ఎంట‌ర్ టైన్మెంట్ ఛానెల్ జీ5లో టెలికాస్ట్ కానుంది.

More News

'ఎన్‌.జి.కె' పాట చిత్రీక‌ర‌ణ‌

తెలుగు, త‌మిళ సినిమాల్లో మంచి ఇమేజ్ ఉన్న హీరోల్లో సూర్య ఒక‌రు. ఈయ‌న క‌థానాయ‌కుడి సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో 'ఎన్‌.జి.కె'(నంద‌గోపాల‌కృష్ణ‌) సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

'విన‌య విధేయ రామ‌' ప్రీ రిలీజ్ డేట్‌

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం 'విన‌య విధేయ రామ‌'. భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం  పాట చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది.

అబ్బో త‌మ‌న్నా...

బాహుబ‌లి త‌ర్వాత ... మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా సినిమాలు, పాత్ర‌ల ఎంపిక‌లో చాలా పర్టికుల‌ర్‌గా ఉంటుంది. ఇప్పుడు సైరా న‌ర‌సింహారెడ్డిలో త‌మ‌న్నా కీల‌క పాత్ర‌లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే.

'ఆర్ ఆర్ ఆర్‌' లో ఎన్టీఆర్ పాత్ర ఏంటో తెలుసా...

మోస్ట్ ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్ ఆఫ్ టాలీవుడ్‌గా రాజ‌మౌళి, ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ఆర్ ఆర్ ఆర్‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

రానాతో ఏలేటి

ఐతే, అనుకోకుండా ఒక‌రోజు, ప్ర‌యాణం వంటి సినిమాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శకుడు చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి మ‌న‌మంతా త‌ర్వాత మ‌రో సినిమాను చేయ‌లేదు.