రీమేక్ లో అమల

  • IndiaGlitz, [Monday,August 22 2016]

తమిళంలో ధనుష్, అమలాపాల్ నటించిన వి.ఐ.పి సినిమా చాలా పెద్ద సక్సెస్ ను సాధిచింది. తెలుగులో కూడా రఘువరన్ బి.టెక్ పేరుతో విడుదలై ఇక్కడ కూడా మంచి సక్సెస్ సాధించింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని కన్నడంలో కూడా రీమేక్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారట. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయట.

ఆసక్తికరమైన విషయమేమంటే ఈ కన్నడలో రీమేక్ లో కూడా తమిళంలో హీరోయిన్ గా నటించిన అమలాపాల్ నటిస్తే బావుంటుందని నిర్మాతలు బావించారట. ఆమె కూడా ఈ రీమేక్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ చిత్రంలో మనోరంజన్ కథానాయకుడుగా నటిస్తున్నాడటు.

More News

డిఫ‌రెంట్ హ‌ర్ర‌ర్ మూవీ అవ‌స‌రానికో అబ‌ద్ధం - డైరెక్ట‌ర్ సురేష్ కె.వి.

లోకేష్‌, రాజేష్, శ‌శాంక్, గీతాంజ‌లి, సందీప్, వెంకీ, ఎం.జి.ఆర్, గిరిధర్, విజ‌య్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా నూత‌న ద‌ర్శ‌కుడు సురేష్‌ కె.వి తెర‌కెక్కించిన చిత్రం అవ‌స‌రానికో అబ‌ద్ధం. ఈ చిత్రాన్ని విజ‌య్, పులి శ్రీకాంత్, సందీప్ సంయుక్తంగా నిర్మించారు.

మరో 100 థియేటర్లు పెంచుకున్న 'చుట్టాలబ్బాయి'

వీరభద్రం దర్శకత్వంలో ఆది హీరోగా సాయి కుమార్ ముఖ్య పాత్రలో నమిత ప్రమోద్ హీరోయిన్ గా తెరకెక్కిన 'చుట్టాలబ్బాయి'

గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో శ్రీ బాలాజీ సినీ మీడియా బ్యానర్ చిత్రం ప్రారంభం

డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్స్ లో నటిస్తూ తనకంటూ మాస్ హీరోగా ప్రత్యేకతను సంపాదించుకున్న గోపీచంద్ హీరోగా 'హ్యాట్రిక్ 'చిత్రాల దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో

చిరు ఖైదీ నెం150 మోషన్ పోస్టర్ రిలీజ్..

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు అభిమానులకు పండుగ రోజు.ఈ పండుగ రోజున అభిమానులకు చిరు 150వ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి రామ్ చరణ్ పెద్ద గిఫ్ట్ ఇచ్చాడు.

ఖైదీ నెం 150 టీమ్ స్పెషల్ వీడియో అదిరింది..!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 150చిత్రానికి టైటిల్ ఖైదీ నెం 150అంటూ క్లారిటీ ఇచ్చేసారు.