స‌మంత వంట గురించి అమ‌ల ఏమ‌న్నారంటే..?

  • IndiaGlitz, [Tuesday,April 14 2020]

టాలీవుడ్ అగ్ర క‌థానాయిక‌ల్లో స‌మంత అక్కినేని ఒక‌రు. స్టార్ హీరోయిన్‌గా కెరీర్ పీక్స్‌లో ఉండ‌గానే అక్కినేని నాగ‌చైత‌న్య‌త‌న్య‌ను ప్రేమ వివాహం చేసుకుంది. వీరిద్ద‌రూ 2017లో పెళ్లి చేసుకున్నారు. న‌ట‌న ప‌రంగా అగ్ర తార‌గా ఉన్న స‌మంత ఇంట్లో వంటి చేస్తారా? అని ఓ మీడియా ప్ర‌తినిధి అడిగిన ప్ర‌శ్న‌కు స‌మంత వంట చేయ‌లేద‌ని చెప్పిన అమ‌ల అక్కినేని కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను తెలియ‌జేశారు. ‘అక్కినేని కుటుంబంలో నాగార్జున బాగా వంట చేస్తార‌ని అలాంటప్పుడు మ‌రొక‌రు వంట చేయ‌డమెందుకు?’ అని చెప్పిన అమ‌ల నాగార్జున చాలా బాగా వంట చేస్తార‌ని తెలిపారు.

నాగార్జునే కాదు నాగ‌చైత‌న్యకు కూడా వంటి చేయ‌డం బాగా వ‌చ్చు. ఈ విష‌యాన్ని స‌మంత చాలా సంద‌ర్భాల్లో చెప్పారు. నాగ‌చైత‌న్య వంట చేసే ఫొటోల‌ను స‌మంత షేర్ చేశారు. క్వారంటైన్ టైమ్‌లోనూ చైత‌న్య మంచి రుచిక‌ర‌మైన వంట‌ను వండాడంటూ సామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోల ద్వారా తెలియ‌జేశారు. ప్ర‌స్తుతం నాగ‌చైత‌న్య ‘ల‌వ్‌స్టోరి’ సినిమాతో బిజీగా ఉంటే.. స‌మంత రెండు త‌మిళ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నారు. అంతే కాకుండా ఈ ఏడాది స‌మంత ది ఫ్యామిలీ మేన్ సీజ‌న్ 2 వెబ్‌సిరీస్‌తోనూ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌నున్నారు.

More News

భారీ రెమ్యున‌రేష‌న్ అడిగిన ర‌మ్య‌కృష్ణ‌

యువ క‌థానాయ‌కుడు నితిన్‌.. ఏడాదిన్న‌ర గ్యాప్ త‌ర్వాత చేసిన `భీష్మ`తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పెద్ద హిట్ కొట్టాడు. ఈ గ్యాప్‌లో నితిన్ మూడు సినిమాల‌ను లైన్‌లో పెట్టాడు. అందులో ఒక‌టి

మే-03 వరకూ లాక్‌డౌన్ పొడిగింపు వెనుక 3 కారణాలు..!

యావత్ దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే-03 వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ సంచలన ప్రకటన చేశారు. అంటే మరో 19 రోజుల పాటు లాక్‌డౌన్ ఉండనుంది.

ఏప్రిల్-20 తర్వాత సడలింపులు.. ఒక్క కేసు పెరిగినా..: మోదీ

ఏప్రిల్- 20వరకూ కఠినంగా లాక్‌డౌన్ అమలు చేస్తామని.. ఆ తర్వాత కరోనా హాట్ స్పాట్‌లు లేని ప్రాంతాల్లో సడలింపులు ఉంటాయని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.

కరోనా కట్టడికి ఈ ఏడు సూత్రాలు పాటించండి: మోదీ

కరోనాపై ‘సప్తపది’తో విజయం సాధించవచ్చునని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఇవాళ జాతిని ఉద్దేశించి ప్రసగించిన మోదీ.. దేశ వ్యాప్తంగా మే-03 వరకు లాక్‌డౌన్ అమలులో ఉంటుందని కీలక ప్రకటన చేశారు.

బాలీవుడ్ స్టార్‌పై క‌న్నేసిన త్రివిక్ర‌మ్‌

అర‌వింద స‌మేత త‌ర్వాత యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్, ఎన్టీఆర్ట్స్ ప‌తాకాల‌పై