కన్నడ సంగీత దర్శకుడితో శిరీశ్...
Send us your feedback to audioarticles@vaarta.com
అల్లు శిరీశ్ ఇప్పుడు ఓ మలయాళ రీమేక్‌లో నటిస్తున్నాడు. దుల్కర్ సల్మాన్ నటించిన `ఎబిసిడి`. (అమెరికా బర్న్డ్ కన్‌ఫ్యూజ్‌డ్ దేశీ) సినిమా తెలుగులో శిరీశ్ రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా సెట్స్‌కి వెళ్లనుంది.
తాజాగా సినిమాకు కన్నడ సంగీత దర్శకుడు శాండీని ఎంపిక చేశారు.మధుర శ్రీధర్, యష్ రంగినేని నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సంజీవ్ రెడ్డి దర్శకుడు. ఈ చిత్రంతో పాటు సూర్య, కె.వి.ఆనంద్ సినిమాలో కూడా శిరీశ్ నటిస్తున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com