మలయాళంలో ఎంట్రీ ఇస్తున్న అల్లు శిరీష్..!

  • IndiaGlitz, [Saturday,October 22 2016]

అన్న‌య్య స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ వ‌లే టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్ ఇప్పుడు మ‌ల‌యాళంలో కూడా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. మ‌ల‌యాళ అగ్ర‌హీరో మోహ‌న్ లాల్ న‌టిస్తున్న తాజా చిత్రం 1971. ఈ చిత్రం ద్వారా అల్లు శిరీష్ మ‌ల‌యాళంలో ప‌రిచ‌యం అవుతున్నారని స‌మాచారం. 1971 ఇండో - పాక్ వార్ నేప‌థ్యంతో ఈ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రంలో అల్లు శిరీష్ ఓ ముఖ్య‌పాత్ర పోషిస్తున్నారు. రాజ‌స్ధాన్, పంజాబ్ బోర్డ‌ర్స్ లో ఈ చిత్రం షూటింగ్ జ‌రుపుకుంటుంది. ఈ చిత్రాన్ని మేజ‌ర్ ర‌వి తెర‌కెక్కిస్తున్నారు. అల్లు అర్జున్ మ‌ల‌యాళ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుని అల్లు అర్జున్ కాస్త మ‌ల్లు అర్జున్ అయ్యారు. మ‌రి...అల్లు శిరీష్ మ‌ల‌యాళ ప్రేక్ష‌కుల‌ను ఎంత వ‌ర‌కు ఆక‌ట్టుకుంటాడో చూడాలి..!

More News

'ధర్మయోగి' (దిలీడర్) పాటల విడుదల

'రఘువరన్ బి.టెక్'చిత్రంతో తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో ధనుష్ తాజాగా 'రైల్' చిత్రంతో

బుల్లెట్ పై బాలయ్య..!

నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి.

తను వచ్చెనంట మూవీ రివ్యూ

ఒకవైపు టీవీ ప్రోగ్రామ్స్ తో పాపులారిటీ సంపాదించుకున్న రేష్మీ గుంటూరు టాకీస్తో వెండితెరపై కూడా తన గ్లామర్ తో అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. ఇప్పుడు హర్రర్ చిత్రాల హవా నడుస్తున్న ఈ తరుణంలో జాంబీ థ్రిల్లర్ సినిమాలు కూడా రావడం స్టార్టయ్యింది.

తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి చాటి చెప్పిన బాహుబలి ప్రభాస్

టాలీవుడ్ హీ మేన్....

ఇజం కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఫస్ట్ డే హయ్యస్ట్ షేర్..!

డేరింగ్ హీరో కళ్యాణ్ రామ్,డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇజం.