ఇంట్రస్టింగ్ టైటిల్ తో శిరీష్..
Send us your feedback to audioarticles@vaarta.com
శ్రీరస్తు శుభమస్తు సినిమాతో హీరోగా మంచి విజయాన్నే అందుకున్నాడు హీరో అల్లు శిరీష్. ఇప్పుడు హర్రర్ థ్రిల్లర్ `ఎక్కడికి పోతావు చిన్నవాడా` దర్శకుడు విఐ.ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. సైంటిఫిక్ థ్రిల్లర్‌గా సినిమా రూపొందుతోంది.
ఈ చిత్రంలో అల్లు శిరీష్‌తో శీరత్‌కపూర్ నటిస్తుంది. ప్రస్తుం నిర్మాణ దశలోని ఈ సినిమాకు ఏ నిమిషము ఏమీ జరుగునో అనే టైటిల్ పరిశీలనలో ఉందట. టైటిల్‌తోనే తాను ఎలాంటి సినిమా తీయబోతున్నాడనేది దర్శకుడు ఆనంద్ చెప్పకనే చెప్పేశాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com