సూర్య చిత్రంలో శిరీశ్
Send us your feedback to audioarticles@vaarta.com
మెగా క్యాంప్ హీరో అల్లు శిరీశ్ ఓ తమిళ చిత్రంలో నటించనున్నారు. గత ఏడాది మలయాళంలో నటించిన ఈ స్టార్ ఇప్పుడు తమిళంలో కూడా నటించబోతున్నాడు. సూర్య హీరోగా కె.వి.ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ కీలకపాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ టీంలో అల్లు శిరీశ్ కూడా జాయిన్ అయ్యారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమా నిర్మితం కానుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com