నెక్ట్స్ మూవీ టైటిల్ పై క్లారిటీ ఇచ్చిన శిరీష్
Wednesday, August 3, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
యువ హీరో అల్లు శిరీష్ నటించిన తాజా చిత్రం శ్రీరస్తు - శుభమస్తు. పరుశురామ్ తెరకెక్కించిన శ్రీరస్తు - శుభమస్తు చిత్రాన్ని ఈనెల 5న రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం తర్వాత అల్లు శిరీష్ వేణు మల్లిడి దర్శకత్వంలో నటిస్తున్నారు. ఆల్రెడీ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ను త్వరలో ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. పిరియాడిక్ బ్యాక్ డ్రాప్ తో ఈ చిత్రం రూపొందుతుండడం విశేషం. ఇదిలా ఉంటే...ఈ చిత్రానికి జగదేకవీరుని కథ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు ప్రచారం జరుగుతుంది. ఈ టైటిల్ గురించి అల్లు శిరీష్ ని అడిగితే...షూటింగ్ ఇంకా స్టార్ట్ చేయలేదు. టైటిల్ గురించి అసలు ఏమీ ఆలోచించలేదు. అవన్నీ రూమర్స్ మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చేసాడు.అది సంగతి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments