శిరీష్ నమ్మకం.. డేట్ ఫిక్స్
Send us your feedback to audioarticles@vaarta.com
మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్న అల్లు వారి హీరో శిరీష్ ప్రస్తుతం మలయాళ చిత్రం ఏబీసీడీని అదే పేరుతోతెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో మధుర శ్రీధర్, యష్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఉన్నట్లుండి ఫిబ్రవరి 8న సినిమా విడుదలవుతుందని.. ఈ సినిమా విడుదల తేదినీ శిరీష్ అధికారికంగా తన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. `నేను కన్‌ప్యూజింగ్ దేశినే .. అయితే ఫిబ్రవరి 8న నా సినిమా అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుందనే నమ్మకం ఉంది` అంటూ ట్వీట్ చేశారు శిరీష్. ఈ సినిమాలో శిరీష్ స్నేహితుడి పాత్రలో భరత్ (ఢీ, రెడీ, దేనికైనా రెడీ చిత్రాల్లో నటించిన బాలనటుడు) ఫుల్ లెంగ్త్ రోల్‌లో నటిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Iniya Vaishnavi
Contact at support@indiaglitz.com
Comments