డెబ్యూ డైరెక్టర్‌తో బన్ని...
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తదుపరి సినిమాపై ఎలాంటి సమాచారం లేదు. రీసెంట్గా ఓ ఆడియో వేడుకలో అల్లు అర్జున్ తన తదుపరి సినిమాకు ఇంకా సమయం పడుతుందని కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎవరితో చేయబోతున్నాడనే సంగతి మాత్రం తెలియడం లేదు. నిర్మాత దిల్‌రాజు బన్నితో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఈ సినిమాకు సభకు నమస్కారం అనే టైటిల్ అనుకుంటున్నట్లు వార్తలు కూడా వినిపించాయి. అయితే ఈ వార్తలను దిల్‌రాజు ఖండించాడు. అయితే బన్నితో సినిమా లేదని మాత్రం ఖండించలేదు. కాగా.. ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం బన్నిఓ డెబ్యూ డైరెక్టర్‌తో సినిమా చేస్తాడని వార్తలు వినపడుతున్నాయి. లైన్ నచ్చడంతో పూర్తి కథను సిద్ధం చేయమన్నాడని అందుకనే సమయం పడుతుందని అంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments