బాహుబలి టీమ్ కి అభినందనలు తెలియజేసిన బన్ని
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ ప్రెస్టిజియస్ మూవీగా తెరకెక్కిన సినిమా బాహుబలి` ఈ జూలై 10న వరల్డ్ వైడ్ గా విడుదలవుతుంది. ప్రభాస్, రాజమౌళి, రానా కాంబినేషన్ తో పాటు అనుష్క, నాజర్, సత్యరాజ్, తమన్నా, రమ్యకృష్ణ వంటి భారీ తారాగణం ఈ చిత్రంలో నటిస్తున్నారు.
ఇండియా వైడ్ గా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో భారీ రేంజ్ లో విడుదలవుతున్న ఈ చిత్రంపై హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. అభిమానులు, ప్రేక్షకులే కాకుండా సినీ ఇండస్ట్రీ కూడా ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తుంది. లెటేస్ట్ గా బాహుబలి` టీమ్ కి, ప్రభాస్, రానాకి కంగ్రాట్స్ చెప్పిన స్టయిలిష్ స్టార్ అల్లుఅర్జున్ తెలుగు సినిమా రేంజ్ ను పెంచిన రాజమౌళికి థాంక్స్ చెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments