బ‌న్ని, త్రివిక్ర‌మ్ నెక్ట్స్ షెడ్యూల్ 

  • IndiaGlitz, [Wednesday,May 29 2019]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 19వ చిత్రం త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోంది. ఇప్ప‌టికే ఓ షెడ్యూల్ షూటింగ్ పూర్త‌య్యింది. సెకండ్ షెడ్యూల్‌ను జూన్ 4న ప్రారంభిస్తార‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం. దాదాపు 30 రోజుల పాటు ఈ షెడ్యూల్‌ను చిత్రీక‌రిస్తార‌ట‌.

ఈ షెడ్యూల్‌లో టాబు కూడా పాల్గొంటుంద‌ట‌. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తుంది. అల్లు అరవింద్‌, రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కేతికా శ‌ర్మ మ‌రో హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు.

More News

జూన్ 7న ఏపీ మంత్రివర్గ విస్తరణ.. అదృష్టవంతులెవరో!

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో భారీ మెజార్టీ సీట్లు దక్కించుకున్న వైసీపీ.. రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఏపీకి నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

హాస్పిట‌ల్‌లో సీనియ‌ర్ హీరోయిన్‌

అజ‌య్‌దేవ‌గ‌ణ్ నాన్న వీరు దేవ‌గ‌ణ్ రెండు రోజుల క్రితం క‌న్నుమూశారు. ఇప్పుడు అజ‌య్ స‌తీమ‌ణి హీరోయిన్ కాజోల్ త‌ల్లి, సీనియ‌ర్ న‌టి త‌నూజ‌(75) అనారోగ్యంతో హాస్పిట‌ల్‌లో జాయిన్ అయ్యారు.

క్రికెట‌ర్‌తో డేటింగ్ చేయ‌డం లేదంటున్న బాల‌య్య హీరోయిన్‌

సోనాల్ చౌహాన్‌.. ఈ అమ్మ‌డు బాల‌కృష్ణ `లెజెండ్‌`, `డిక్టేట‌ర్` చిత్రాల‌తో పాటు రామ్‌తో `పండ‌గ‌చేస్కో`

స్పీకర్ పదవికి రోజా, ఆనం నో.. ఇక ఆయనే ఫిక్స్!?

ఆంధ్ర్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ విజయ దుందుభి మోగించిన తర్వాత ఎవరి నోట చూసినా ఒకే మాట.. ఎవరెవరు మంత్రులవుతున్నారు..? స్పీకర్ ఎవరు..? ఇంతకీ చంద్రబాబు అధ్యక్షా అని ఎవర్ని అనబోతున్నారు..?

'యాత్ర 2' అక్క‌డ నుండే మొద‌లు

కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావ‌డానికి నాటి దివంగ‌త ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.రాజ‌శేఖ‌ర్ రెడ్డి చేసిన పాద‌యాత్ర చాలా కీల‌క‌మైన‌ది. ఆ పాద‌యాత్ర ఆధారంగా వై.ఎస్‌.ఆర్ పాత్ర‌