బన్ని, త్రివిక్రమ్ నెక్ట్స్ షెడ్యూల్
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 19వ చిత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతోంది. ఇప్పటికే ఓ షెడ్యూల్ షూటింగ్ పూర్తయ్యింది. సెకండ్ షెడ్యూల్‌ను జూన్ 4న ప్రారంభిస్తారని సినీ వర్గాల సమాచారం. దాదాపు 30 రోజుల పాటు ఈ షెడ్యూల్‌ను చిత్రీకరిస్తారట.
ఈ షెడ్యూల్‌లో టాబు కూడా పాల్గొంటుందట. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. అల్లు అరవింద్, రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కేతికా శర్మ మరో హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com
Comments