బ్రూస్ లీ విడుదల ముందుగా నిర్ణయించారు, వారి తప్పు లేదు -- అల్లు అర్జున్

  • IndiaGlitz, [Tuesday,October 13 2015]

"బ్రూస్‌లీ చిత్రం ఈ నెల 16 న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు నిర్మాత‌లు ముందుగానే ప్ర‌కంటించారు. రుద్ర‌మ‌దేవి విడుద‌ల తేది ని నిర్మాత‌లు కొన్ని కార‌ణాల వ‌ల‌న ముందుకు జ‌రుపుకుంటూ వ‌చ్చారు. షెడ్యూల్ ప్ర‌కారం రుద్ర‌మ‌దేవి సెప్టెంబ‌ర్ 4న విడుద‌ల కావ‌లిసింది. కాని కొన్ని కార‌ణాల వ‌ల‌న అక్టోబ‌ర్ 9 న విడుద‌ల‌య్యింది. కాని షెడ్యూల్ ప్ర‌కారమే బ్రూస్‌లీ అక్టోబ‌ర్ 16న విడుద‌ల కానుంది. ఆ విష‌యం తెలిసే నిర్మాత‌లు రుద్ర‌మ‌దేవి చిత్రాన్ని అక్టోబ‌ర్ 9 న విడుద‌ల చేశారు. దీనికి బ్రూస్‌లీ నిర్మాత‌ల్ని బ్లేమ్ చెయ్య‌న‌క్క‌ర్లేదు. వారు ముందుగా ప్ర‌కంటించిన షెడ్యూల్ ప్ర‌కారం విడుద‌ల చేస్తున్నారు. కాబ‌ట్టి ఈ రెండు చిత్రాలు కూడా స‌మానంగా ప్ర‌జాదర‌ణ పోందుతాయ‌ని ఆశిస్తున్నాను" అని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అన్నారు.

More News

వర్మపై బండ్ల గణేష్ ఫైర్....

రామ్ గోపాల్ వర్మకు,పవన్ ఫ్యాన్స్ కు మధ్య గత కొన్ని రోజులుగా ట్విట్టర్ లో యుద్ద వాతావరణమే నెలకొని ఉంది.పోటాపోటీగా మాటల యుద్ధం నడుస్తుంది.

ఎవరిపై పోటీనో అర్థం కావడం లేదు - దాసరి నారాయణరావు

గుణశేఖర్ దర్శక నిర్మాతగా గుణాటీమ్ వర్క్స్ బ్యానర్ పై అనుష్క టైటిల్ రోల్లో నటించిన చిత్రం 'రుద్రమదేవి'.అక్టోబర్ 9న విడుదలైన ఈ చిత్రం మంచి కలెక్షన్స్ సాధిస్తుంది.

దాసరి వెర్షెస్ చరణ్..

దర్శకరత్న దాసరి నారాయణరావు...మెగా పవర్ స్టార్ రామ్ చరణ్... వీళ్లిద్దరిమధ్య గతంలో కోల్డ్ వార్ జరిగిన విషయం తెలిసిందే. తాజాగా బ్రూస్ లీ రిలీజ్ విషయమై దాసరి, చరణ్ ల మధ్య మరోసారి కోల్డ్ వార్ జరుగుతుందని చెప్పవచ్చు.

కొత్త సినిమాతో విక్రమ్ కి పాత రోజులు

విక్రమ్ సినిమాలంటే కేవలం ప్రయోగాత్మకమే అనుకుంటే పొరపాటు.మాంచి మాస్ మూవీస్ కూడా తన ఖాతాలో ఉన్నాయి.

'బ్రూస్ లీ ద ఫైటర్' సెన్సార్ పూర్తి...

రామ్ చరణ్,సూపర్ డైరెక్టర్ శ్రీను వైట్ల లతో సుప్రసిద్ధ నిర్మాత దానయ్య డి.వి.వి ''డి.వి.వి.ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి.'' పతాకం పై శ్రీమతి డి.పార్వతి సమర్పణలో నిర్మించిన భారీ ప్రతిష్టాత్మక చిత్రం‘బ్రూస్ లీ ద ఫైటర్’.