బన్నిని అడ్డుకున్న స్థానికులు..

  • IndiaGlitz, [Saturday,February 18 2017]

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌ఫై దిల్‌రాజు నిర్మిస్తున్న చిత్రం డి.జె. దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌. ప్ర‌స్తుతం ఈ సినిమా క‌ర్ణాట‌క‌లో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. ఈరోజు విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సినిమాను స‌మ్మ‌ర్ కానుక‌గా విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేసుకుంటున్నారు.

క‌ర్ణాట‌క‌లో షూటింగ్ ఫోటో ఒక‌టి బ‌య‌ట‌కు రావ‌డంతో పాటు ఓ డైలాగ్ కూడా లీక్ కావ‌డం ప‌ట్ల యూనిట్ జాగ్ర‌త్త‌లు తీసుకుంటుంది. అంతే కాకుండా ఈ సినిమా షూటింగ్ చేసే ఆల‌యం వైష్ణ‌వాల‌యం అయితే అక్క‌డ శైవానికి సంబంధించిన సెట్ ఎలా వేస్తార‌ని స్థానికులు షూటింగ్‌కు అంత‌రాయం క‌లిగించారు. మరిప్పుడు ఏమ‌వుతుందో చూడాలి...

More News

పోలీసుల కోసం స్పెషల్ షోస్..

పవర్ ఫుల్ పోలీస్ క్యారెక్టర్ తో సూర్య,హరి కాంబినేషన్ లో రూపొందిన చిత్రం సింగం 3.

'ఓ పిల్లా నీ వల్లా' ఆడియో విడుదల

కిషోర్ స్వీయదర్శకత్వంలో బిగ్ విగ్ మూవీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం `ఓ పిల్లా నీ వల్లా`. కృష్ణచైతన్య, రాజేష్ రాథోడ్, మోనికా సింగ్, షాలు చారసియా ప్రధానతారాగణం.

సురేష్ బాబు ఆసక్తిగా ఉన్నాడు...

అక్కినేని మూడు తరాల హీరోలు కలిసి మనం వంటి మల్టీస్టారర్తో సక్సెస్ కొట్టారు. అక్కినేని ఫ్యామిలీ తర్వాత మూడు తరాల హీరోలు సినిమా రంగంకే అంకితమైన ఫ్యామిలీ దగ్గుబాటి రామానాయుడు ఫ్యామిలీ.

సెన్సార్ కు సిద్ధమైన 'నువ్వు నేను ఒసేయ్ ఒరేయ్'

శ్రీ మూవీ మేకర్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం-1గా రిమ్మలపూడి వీరగంగాధర్ నిర్మిస్తున్న చిత్రం 'నువ్వు నేను ఒసేయ్ ఒరేయ్'.

'మా అబ్బాయి' పాటలు వచ్చేస్తున్నాయి

ప్రేమ ఇష్క్ కాదల్,ప్రతినిధి,అప్పట్లో ఒకడుండేవాడు వంటి చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్నయంగ్ హీరో శ్రీ విష్ణు హీరోగా