'మహానటి' కోసం అల్లు అర్జున్ పార్టీ
Send us your feedback to audioarticles@vaarta.com
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'మహానటి' టీంకు గ్రాండ్ పార్టీ ఇవ్వనున్నాడట. అలనాటి మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'మహానటి'. కీర్తిసురేశ్ టైటిల్ పాత్రలో నటించారు. నాగ్ అశ్విన్ దర్శతక్వంలో ప్రియాంక దత్ సినిమాను నిర్మించారు.
సమంత, విజయ్ దేవరకొండ, నాగచైతన్య, మోహన్‌బాబు, ప్రకాశ్ రాజ్, క్రిష్ తదితరులు కీలకపాత్రధారులుగా నటిస్తే... సావిత్రి భర్త జెమిని గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటించారు.
సినిమా అందరి ప్రశంసలు అందుకుంటూ దిగ్విజయంగా ముందుకు సాగిపోతుంది. రీసెంట్‌గా చిరంజీవి మహానటి యూనిట్‌ను ప్రశంసించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి బన్ని ఏకంగా గ్రాండ్ పార్టీ ఇవ్వనుండటం విశేషం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com