నెక్స్‌ట్ ఎవరు?

  • IndiaGlitz, [Saturday,December 29 2018]

'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' చిత్రం అందించిన పరాజయంతో హీరో అల్లు అర్జున్ తన తదుపరి సినిమా విషయంలో ఆచి తూచి అడుగులు వేసేలా చేస్తోంది. తన నెక్స్‌ట్ సినిమా ఏమిటనే విషయాన్ని ఇప్పటివరకు ప్రకటించలేదు బన్ని.

కొత్త సంవత్సరం వేడుకల్లో తను చేయబోయే సినిమా గురించి తెలియజేస్తానని అంటున్నారు. ఆమధ్య విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే నాని హీరోగా విక్రమ్ సినిమా చేయబోతున్నారని ప్రకటించిన తర్వాత ఆ వార్తలకు తెరపడింది.

ఇప్పుడు బన్నితో త్రివిక్రమ్, పరశురామ్ చేయబోతున్నారని సమాచారం. అలాగే సంకల్ప్‌రెడ్డితో కూడా ఓ సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే బన్ని ఎవరి సినిమాను కొత్త సంవత్సరంలో ఎనౌన్స్ చేయబోతున్నారనే ఆసక్తి అందరిలోనూ ఉంది.

More News

బికినీతో సెగ‌లు పుట్టిస్తున్న హీరోయిన్‌

భరత్ అనే నేను చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయైమెన బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వాని..

సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న 'మిరాకిల్' పోస్టర్ విడుదల

హరి గిల్స్ హీరోగా సుమన్ రాణా హీరోయిన్ గా వామన చలన చిత్ర స్టూడియోస్, చిగాస్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ బ్యానర్స్ పై రుద్రపట్ల వేణుగోపాల్ {ఆర్ వి జి} దర్శకత్వంలో హరి, విష్ణు నిర్మిస్తోన్న చిత్రం మిరాకిల్.

'జెర్సీ' ఫ‌స్ట్ లుక్ డేట్‌

నేచుర‌ల్ స్టార్ నాని... గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో 'జెర్సీ' అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.  ఈ సినిమాలో శ్ర‌ద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా న‌టించారు.

రహస్యం ప్రమోషనల్ పోస్టర్ ను విడుదల చేసిన శ్రీకాంత్ 

భీమవరం టాకీస్ నుంచి సినిమా వస్తుంది అంటే డిస్ట్రిబ్యూటర్ లు సేఫ్ జోన్ లో ఉన్నటే . ఎందుకంటే తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారు సేఫ్ బడ్జెట్ లో క్వాలిటీ  సినిమాలు నిర్మిస్తారు.

'అజయ్ పాసయ్యాడు' జనవరి 4న విడుదల

సుప్రసిద్ధ సినీ పాత్రికేయులు, రచయిత బి.కె.ఈశ్వర్ రచనతో రూపొందిన చిత్రం 'అజయ్ పాసయ్యాడు'.