బన్ని నెక్స్ ట్ మూవీ ఆ దర్శకుడితో
Send us your feedback to audioarticles@vaarta.com
సన్నాప్ సత్యమూర్తి` చిత్రం తర్వాత స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ ఇప్పుడు బోయపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమా తర్వాత బన్ని మనం` ఫేమ్ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.
వీరి మధ్య చర్చలు కూడా పూర్తయ్యాయనే టాక్ వినపడుతుంది. విక్రమ్ 24 సినిమాని డైరెక్ట్ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత బన్నితో సినిమా స్టార్ట్ అవుతుందని సమాచారం. మరి ఇందులో నిజానిజాలు తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com