ఫస్ట్ ఇంపాక్ట్ లో ఏం ఉంటుందంటే..

  • IndiaGlitz, [Tuesday,December 26 2017]

అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న తాజా చిత్రం నా పేరు సూర్య‌. వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. బాలీవుడ్ సంగీత ద‌ర్శ‌కులు విశాల్ - శేఖ‌ర్ బాణీలు అందిస్తున్నారు. చింత‌కాయ‌ల ర‌వి త‌రువాత దాదాపు ప‌దేళ్ల గ్యాప్‌తో విశాల్ - శేఖ‌ర్ మ్యూజిక్ అందిస్తున్న తెలుగు చిత్ర‌మిదే కావ‌డం విశేషం.

ఇదిలా ఉంటే.. జ‌న‌వ‌రి 1న నా పేరు సూర్య ఫ‌స్ట్ ఇంపాక్ట్‌ని విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ఇటీవ‌ల చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. ఇంత‌కీ ఫ‌స్ట్ ఇంపాక్ట్‌లో ఏముంటుందో అనే చ‌ర్చ టాలీవుడ్‌లో న‌డుస్తోంది. వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం.. ఈ ఫ‌స్ట్ ఇంపాక్ట్‌లో సూర్య పాత్ర కోసం అల్లు అర్జున్ క‌ష్ట‌ప‌డిన తీరుని చూపించ‌బోతున్న‌ట్లుగా తెలిసింది. అలాగే, ఈ ఫ‌స్ట్ ఇంపాక్ట్‌కి విశాల్ శేఖ‌ర్ అందించిన నేప‌థ్య‌సంగీతం హైలైట్‌గా నిలుస్తుంద‌ని తెలిసింది. కాగా, ఏప్రిల్ 27న నా పేరు సూర్య ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

More News

రిపీట్ చేసిన నాని

వరుస విజయాలతో దూసుకుపోతున్న యువ కథానాయకుడు నాని.తాజాగా ఎం.సి.ఎ (మిడిల్ క్లాస్ అబ్బాయ్)తో

'భాగ‌మ‌తి' స‌బ్జెక్ట్ ఏమిటంటే..?

అరుంధ‌తి, పంచాక్ష‌రి, రుద్ర‌మ‌దేవి, సైజ్ జీరో.. ఇలా ఈ త‌రంలో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ కి కేరాఫ్ అడ్ర‌స్‌లా నిలిచిన క‌థానాయిక అనుష్క శెట్టి. ఇటీవ‌ల బాహుబ‌లి2లో దేవ‌సేన‌గా అల‌రించిన అనుష్క‌.. ప్ర‌స్తుతం భాగ‌మ‌తి చిత్రంతో బిజీగా ఉంది.

మార్చి నుండి సినిమా థియేటర్స్ బంద్...

తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ లో డిజిటల్ మరియు థియేటర్స్ లీజ్ విధానం పైన మార్చి 31 లోపులో

రెబల్ స్టార్ కృష్ణం రాజు చేతుల మీదుగా 'సినీ స్వర్ణ యుగంలో సారథి' పుస్తకం ఆవిష్కరణ

ప్రముఖ చలన చిత్ర సీనియర్ నటులు శ్రీ కె.జె సారధి పై రచయిత,చిత్రకారుడు రాంపా 'సినీ స్వర్ణ యుగంలో సారథి' టైటిల్ తో

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ 2017

1997లో  'పెళ్ళి పందిరి' చిత్రంతో డిస్ట్రిబ్యూటర్‌గా సక్సెస్‌ సాధించిన దిల్‌రాజు..2002లో దిల్‌ చిత్రంతో నిర్మాతగా సక్సెస్‌ను సాధించారు. ఒక పక్క నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా రాణిస్తున్న దిల్‌రాజు 2017లో తన వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఆరు విజయవంతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించి డబుల్‌ హ్యాట్రిక్‌ నిర్మాత అయ్యారు.