వచ్చే వారంలో బన్ని...
Send us your feedback to audioarticles@vaarta.com
స్టయిలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం సరైనోడు`(వర్కింగ్ టైటిల్). గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రెండు వరుస చిత్రాలతో 50 కోట్ల క్లబ్లో ప్లేష్ దక్కించుకున్న బన్ని, లెజెండ్` సక్సెస్ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం చిత్రీకరణ దశలోని ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ వచ్చే వారం అంటే డిసెంబర్ 16 నుండి హైదరాబాద్‌లో జరగనుంది. రకుల్ ప్రీత్ సింగ్, క్యాథరిన్ హీరోయిన్స్. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను ఏప్రిల్ 8న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments