బన్ని ఆ వార్త ను ఇలా కన్ ఫర్మ్ చేసాడు..
Wednesday, July 20, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
అల్లు అర్జున్ మరోసారి తండ్రి కాబోతున్నాడు అంటూ ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో బన్నితో పాటు బన్ని భార్య స్నేహ పాల్గొనడంతో ఈ వార్త బయటకు వచ్చింది. అంతే... వెబ్ సైట్స్ లో, సోషల్ మీడియాలో బన్ని మరోసారి తండ్రి కాబోతున్నాడు చాలా వార్తలు వచ్చాయి. బన్ని కానీ...అల్లు ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వార్తల పై స్పందించలేదు. అయితే... బన్ని, స్నేహ, అయాన్ ఈ విధంగా తీయించుకున్న ఫోటో సోషల్ మీడియాలో రిలీజ్ చేయడం ద్వారా బన్ని మరోసారి తండ్రి కాబోతున్నాడు అనే న్యూస్ కన్ ఫర్మ్ అని చెప్పకనే చెప్పేసారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments