బన్నిముద్దుల కూతురు పేరు......

  • IndiaGlitz, [Sunday,December 25 2016]

అల్లుఅర్జున్‌, స్నేహ‌రెడ్డి దంప‌తుల‌కు అ్ర‌లెడి అయాన్ అనే అబ్బాయి ఉన్నాడు. కాగా ఈ దంప‌తుల‌కు రీసెంట్‌గా అమ్మాయి పుట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ అమ్మాయికి అర్హ అనే పేరును నిశ్చ‌యించారు. తెలుగులో తెలుగులో అర్హ అంటే శివుడు అనే అర్థం వ‌స్తుంది. అలాగే ఇస్లామిక్ భాష‌లో అర్హ అంటే నెమ్మ‌దైన‌, నిర్మ‌ల‌మైన అనే అర్థం వ‌స్తుంది. అర్జున్‌లోని తొలి రెండు ఆంగ్ల అక్ష‌రాలు ఎ, ఆర్‌, స్నేహ‌లోని చివ‌రి రెండు ఆంగ్ల అక్ష‌రాలు హ‌, ఎ క‌లిపి అర్హ అనే పేరుని నిర్ణ‌యించారు.

More News

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో 'ఆకతాయి'

వి.కె.ఎ.ఫిలింస్ బ్యానర్ పై ఆశిష్ రాజ్,రుక్సార్ మీర్ హీరో హీరోయిన్లుగా రామ్ భీమన దర్శకత్వంలో

అల్లు అర్జున్ కూతురు పేరు..!

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్,స్నేహ రెడ్డి దంపతులకు 2014 ఏప్రిల్ 4న అయాన్ జన్మించారు.

ఓం నమో వేంకటేశాయ ఆడియో రిలీజ్ డేట్ ఖరారు..!

అక్కినేని నాగార్జున,దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్ లో రూపొందుతున్న నాలుగవ భక్తిరస చిత్రం ఓం నమో వేంకటేశాయ.ఈ చిత్రాన్ని సాయికృపా ఎంటర్ టైన్ మెంట్ ప్రై.లిమిటెడ్ పతాకం పై ఎ.మహేష్రెడ్డి నిర్మిస్తున్నారు.

చైతు, సమంత ఎంగేజ్ మెంట్ డేట్ ఫిక్స్ అయ్యింది....

చైతు తమ్ముడు,హీరో అఖిల్ కూడా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.

చరణ్ కి మణిరత్నం సలహా....

రామ్ చరణ్ తో సినిమా చేయాలని దర్శకుడు మణిరత్నం ప్రయత్నాలు చేస్తున్నాడు.