మెగా హీరోల కోల్డ్ వార్ పై బన్ని కామెంట్

  • IndiaGlitz, [Tuesday,November 03 2015]

మెగా హీరోస్ మ‌ధ్య కోల్డ్ వార్ న‌డుస్తున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈ విష‌యం పై స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ స్పందించాడు. ఇటీవ‌ల కుమార్ 21 ఎఫ్ సినిమా ఆడియో వేడుకకు బ‌న్ని ముఖ్యఅతిధిగా హాజ‌ర‌యిన విష‌యం తెలిసిందే. ఈ ఆడియో వేడుక‌లో పాల్గొనేందుకు వ‌చ్చిన ఫ్యాన్స్ బ‌న్ని క‌ల‌సార‌ట‌. అప్పుడు బ‌న్ని ఫ్యాన్స్ తో మాట్లాడుతూ...మెగా హీరోల మ‌ధ్య కోల్డ్ వార్ అంటూ వ‌స్తున్న వార్త‌ల్లో నిజం లేద‌ని..మెగా హీరోస్ అంతా ఒక‌టే అని చెప్పాడ‌ట‌. అలాగే మెగా ఫ్యామిలీ హీరోల సినిమా రిలీజ్ స‌మ‌యంలో బ్యాన‌ర్స్ లో మెగా హీరోల అంద‌రి ఫోటోలు ఉండాలా చూడాల‌ని..ముఖ్యంగా చిరంజీవి గారి ఫోటో ఖ‌చ్చితంగా ఉండాల‌ని చెప్పాడ‌ట బ‌న్ని.

More News

'శివ గంగ' ఆడియో సిద్ధం..

శ్రీరామ్,రాయ్ లక్ష్మీ,సుమన్,మనోబాల,వడివుక్కరసి ముఖ్యపాత్రధాయిగా రూపొందుతోన్న చిత్రం 'శివగంగ'.

శంకరాభరణం రిలీజ్ డేట్ మళ్లీ మారింది

నిఖిల్,నందిత జంటగా నటించిన తాజా చిత్రం శంకరాభరణం.నూతన దర్శకుడు ఉదయ్ నందనవనమ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.

నిజంగానే పెళ్లి చేసేస్తారేమో అనుకొన్నా - హీరో నవీన్ చంద్ర

"అందాల రాక్షసి"చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన యువ కథానాయకుడు నవీన్ చంద్ర.తోలి చిత్రంతోనే నటుడిగా నిరూపించుకొన్న నవీన్ చంద్ర ఆ తర్వాత "దళం,భం బోలేనాధ్"వంటి చిత్రాలతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు.

చీకటి రాజ్యం వాయిదా..

కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం చీకటి రాజ్యం.ఈ చిత్రంలో కమల్ సరసన త్రిష నటించింది.ప్రకాష్ రాజ్,సంపత్ ముఖ్య పాత్రలు పోషించారు.

ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయ్యిందట..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. బాహుబలి సినిమా కోసం పెళ్లి కూడా వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే. బాహుబలి రిలీజ్ తర్వాత ఖచ్చితంగా ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడని ప్రచారం జరిగింది.