కోర్టుకు హాజరు కానున్న బన్ని
Send us your feedback to audioarticles@vaarta.com
స్టయిలిష్ స్టార్ అల్లుఅర్జున్ కోర్టుకు హాజరు కావడమేమిటని అనుకుంటున్నారా..కానీ ఇది నిజం. అల్లుఅర్జున్ ఓ భూవివాదం సందర్భంగా కోర్టు మెట్లాక్కిల్సి వచ్చింది. గతంలో బన్ని కోన్న ల్యాండ్ వివాదంలో చిక్కుకుంది. బన్ని నర్సింగ్ అనే వ్యక్తి దగ్గర ఓ స్థలాన్ని కొన్నారు.
అయితే ఆ స్థలం నాదంటూ రాహుల్ అనే వ్యక్తి కేసు ఫైల్ చేయడంతో కోర్టు నోటీసులు అందుకున్న బన్ని ఇప్పుడు కోర్టు హియరింగ్ కోసం లోక్ అదాలత్‌కు వెళుతున్నాడట. మరి కోర్టు ఏమని తీర్పిస్తుందో తెలియడం లేదు. ఈ వివాదం నుండి బన్ని బయటకు రావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments