చెన్నై వాసులకు బన్ని సహాయం
Send us your feedback to audioarticles@vaarta.com
వరదల కారణంగా అక్కడి ప్రజలు నానా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. వారిని ఆదుకోవడానికి ప్రభుత్వంతో పాటు సినిమా పరిశ్రమ కూడా ముందుకు వచ్చింది. ముఖ్యంగా తెలుగు చిత్రసీమ నుండి మహేష్‌బాబు 10 పదిలక్షలు, ఎన్టీఆర్ 10లక్షలు, కల్యాణ్‌రామ్ 5 లక్షలు, రవితేజ 5లక్షలు, వరుణ్‌తేజ్ 3లక్షలు సహాయాన్ని ప్రకటించారు.
ఇప్పుడున్న ట్రెండ్ హీరోస్లో మహేష్, బన్ని వంటి హీరోలకు చెన్నైతో మంచి రిలేషన్ ఉంది. తాను చెన్నై నగరంలో 18 సంవత్సరాలు ఉన్నాను. ఇప్పుడు అలాంటి నగరానికి కష్టమొచ్చిందని అల్లుఅర్జున్ బాగా ఫీలవతున్నాడు. అందుకనే తాను 25లక్షల విరాళాన్ని ప్రకటించాడు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేశాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout