లిప్ట్ లో ఇరుక్కున్న బన్ని, బోయపాటి..

  • IndiaGlitz, [Friday,May 27 2016]

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ - స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను స‌రైనోడు స‌క్సెస్ సాధించ‌డంతో మొక్కు తీర్చుకునేందుకు సింహాచ‌లం న‌ర‌సింహ స్వామి ఆల‌యానికి వెళ్లారు. దేవున్ని ద‌ర్శ‌నం చేసుకున్న త‌ర్వాత ఆల‌యంలోని లిప్ట్ లో బ‌న్ని, బోయ‌పాటి ఇరుక్కుపోయారు. లిఫ్ట్ సాంకేతిక లోపంతో మ‌ధ్య‌లో ఆగిపోయింది. దీనికి తోడు అభిమానులు ప‌రిమితికి మించి ఎక్క‌డంతో లిఫ్ట్ ఆగిపోయింది. దీంతో ఆల‌య సిబ్బంది తెగ టెన్ష‌న్ ప‌డ్డార‌ట‌. ఆఖ‌రికి లిఫ్ట్ డోర్ ప‌గుల‌గొట్టి వారిని బ‌య‌ట‌కు తీయ‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నార‌ట‌. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ నిర్మించిన స‌రైనోడు ఈ స‌మ్మ‌ర్ లో బ్లాక్ బ‌ష్ట‌ర్ గా నిలిచిన విష‌యం తెలిసిందే.

More News

మహానటిని రూపొందించనున్న నాని దర్శకుడు

ఇటు ప్రేక్షకులు, విమర్శకులతో ఎవడే సుబ్రమణ్యం వంటి డిఫరెంట్ చిత్రాన్ని తీసి మెప్పు పొందిన దర్శకుడు నాగ అశ్విన్. ఇప్పుడు తెలుగు, తమిళంలో పలు చిత్రాల్లో విభిన్నమైన పాత్రల్లో నటించి మహానటిగా తనకంటూ ఓ అధ్యాయాన్ని క్రియేట్ చేసుకున్న మహానటి సావిత్రికి పై బయోపిక్ ను తెరకెక్కించబోతున్నాడు.

15 ఏళ్ల తర్వాత కలిసి వర్క్ చేస్తున్న హీరో & డైరెక్టర్..

15ఏళ్ల తర్వాత ఓ హీరో,ఓ డైరెక్టర్ కలిసి వర్క్ చేస్తున్నారు.ఇంతకీ ఆ హీరో ఆ డైరెక్టర్ ఎవరనుకుంటున్నారా..?

మురుగుదాస్ త‌ర్వాత మ‌హేష్ చేసే మూవీ ఇదే..

సూప‌ర్ స్టార్ మ‌హేష్ త్వ‌ర‌లో మురుగుదాస్ తో ఓ మూవీ చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతుంది.

ఫ్లాప్ డైరెక్ట‌ర్ కి మ‌రో ఛాన్స్ ఇచ్చిన రామ్

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ ప్లాప్ డైరెక్ట‌ర్ కి మ‌రో ఛాన్స్ ఇచ్చాడట‌. ఇంత‌కీ...ఆ ప్లాప్ డైరెక్ట‌ర్ ఎవ‌రంటే...క‌రుణాక‌ర‌న్. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో క‌రుణాకర‌న్ తెర‌కెక్కించిన చిత్రం తొలిప్రేమ‌. టాలీవుడ్ లో తొలిప్రేమ ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే.

అ ఆ కొత్త కథ తో తీసిన సినిమా కాదు..సింపుల్ స్టోరీతో తీసిన జెన్యూన్ ఫిల్మ్ - హీరో నితిన్

యువ హీరో నితిన్-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అ ఆ.