బ‌న్ని బాగానే ఉన్నాడంటున్న అల్లు అర‌వింద్..

  • IndiaGlitz, [Tuesday,September 08 2015]

బ‌న్నికి యాక్సిడెంట్ అయ్యింది. ఇది టుడే లేటెస్ట్ పుకారు. ఇంకేముంది బ‌న్నికి యాక్సిడెంట్ జ‌రిగింద‌ట అంటూ న్యూస్ ఛాన‌ల్స్ లో ఒక‌టే హ‌డావిడి. దీంతో బ‌న్ని ఫాద‌ర్ అల్లు అర‌వింద్ ఈ విష‌యం పై మీడియాతో మాట్లాడారు. బ‌న్ని భార్య స్నేహురెడ్డి కి గ‌తంలో జ‌రిగిన యాక్సిడెంట్ లో కాళికి ఆప‌రేష‌న్ జ‌రిగింది. దీనికి సంబంధించి చిన్న ఆప‌రేష‌న్ చేయించ‌డం కోసం హాస్ప‌ట‌ల్ కి వ‌చ్చాం.

ఎంత చిన్న ఆప‌రేష‌న్ అంటే సాయింత్రానికి ఇంటికి వెళ్లిపోయేంత చిన్న ఆప‌రేష‌న్ అన్నారు. ఈ విష‌యం కాస్తా....బ‌న్నికి ఏదో జ‌రిగింద‌ట అంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. ఆ వార్త క‌రెక్ట్ కాదు..బ‌న్ని బాగానే ఉన్నాడ‌ని చెప్పారు అల్లు అర‌వింద్.

More News

గణేషుడి ఎదుట బాలయ్య పాట...

నందమూరి నట సింహాం బాలయ్య నటిస్తున్న తాజా చిత్రం డిక్టేటర్.ఈ చిత్రాన్ని శ్రీవాస్ తెరకెక్కిస్తున్నారు.

బన్నికి యాక్సిడెంట్ అయ్యిందా...?

బన్ని... బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.

ప్లాప్ దర్శకుడితో రవితేజ...?

మాస్ మహారాజా రవితేజ..చాలా మంది కొత్త దర్శకులకు సపోర్ట్ చేసే హీరోల్లో ఒకడు. తనకి కథ నచ్చితే చాలు. కొత్త దర్శకుడా, ప్లాప్ దర్శకుడా అని చూడకుండా సినిమా చేయడానికి రెడీ అయిపోతాడు.

యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ 'తొండి'

సందీప్, ప్రియ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం తొండి. ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్ సమర్పణలో శ్రీ కృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రసాద్ వెల్లంపల్లి దర్శకత్వంలో కె.కోటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

'జయసూర్య' ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్ - కాజల్ అగర్వాల్

'లక్ష్మీకళ్యాణం' నుండి 'టెంపర్' వరకు ఎన్నో సూపర్హిట్ చిత్రాల్లో హీరోయిన్గా నటించి ప్రేక్షకుల అపూర్వ ఆదరాభిమానాలను అందుకున్న అందాల నటి కాజల్ అగర్వాల్ తాజాగా మాస్ హీరో విశాల్తో నటించిన చిత్రం 'జయసూర్య'.