మహేష్ తో అల్లరోడు...
Saturday, April 8, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ మహేష్‌తో ఈ తరం కామెడి స్టార్ అల్లరి నరేష్ కలిసి పనిచేయబోతున్నాడట. ఎ.ఆర్.మురుగదాస్ `స్పైడర్` సినిమాతో బిజీగా ఉన్న మహేష్ తదుపరి కొరటాల `భరత్ అనే నేను` సినిమాలో బిజీ అవుతాడు. తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు, అశ్వనీదత్‌లు నిర్మాతలు ఓ సినిమా రూపొందనుంది. ఈ సినిమా కోసం వంశీ పైడిపల్లి వర్కవుట్ చేస్తున్నాడు. కథలో భాగమైన కీలకపాత్ర కోసం అల్లరి నరేష్‌ను అప్రోచ్ అయ్యాడట వంశీ పైడిపల్లి. ఊపిరి సినిమా తర్వాత వంశీపైడిపల్లి మహేష్ సినిమా కోసం కథను సిద్ధం చేసుకుని రెడీ అవుతున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలు మరిన్ని తెలుస్తాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments